వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంతో మంది ముద్దుగుమ్మలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అంతకు ముందే ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ కి మంచి పాపులారిటీ దక్కేలా చేశాడు అనడంలో సందేహం లేదు. వర్మ వల్ల లైమ్ లైట్ లోకి వచ్చిన హీరోయిన్స్ లో అప్సర రాణి ఒకరు. ఈమె ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కినా దక్కకున్నా సోషల్ మీడియాలో మాత్రం పాపులారిటీని సొంతం చేసుకోవడం ఖాయం.
మా ఇష్టం.. డేంజరస్ సినిమాలతో అందాల ఆరబోత చేసిన అప్సర రాణి ఆ మధ్య రవితేజ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'క్రాక్' లో ఐటం సాంగ్ చేసిన విషయం తెల్సిందే. క్రాక్ లో అప్సర రాణి చేసిన ఐటం సాంగ్ కు మంచి స్పందన దక్కింది. ఆ ఐటం సాంగ్ తర్వాత ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫొటోలు చాలా కామన్ అయ్యాయి. అందమైన ఈ అమ్మడి యొక్క ఫొటోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బికినీ లో గతంలో కూడా ఈ అమ్మడి ఫొటోలు నెటిజన్స్ ముందుకు వచ్చాయి. కానీ ఈసారి అంతకు మించి అంటూ కవ్వించే చూపులతో అప్సర రాణి అదరగొట్టింది. హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా రాకున్నా కూడా ఇలాంటి ఫొటోలతో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటూనే ఉంది.
ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తున్నా కూడా అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు పాపం అంటూ కొందరు ఈ అమ్మడి ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.