గతంలో ఒక సినిమా విజయానికి కొలమానాలు వేరేగా ఉండేవి.. యాభై రోజులు వందరోజుల రన్ ఉండేది. కానీ ఇప్పుడు గట్టిగా వారం థియేటర్లలో సినిమా ఉంటే ఎక్కువ. సూపర్ హిట్ అయితే రెండో వారం రన్.. బ్లాక్ బస్టర్ అయితే తప్ప మూడో వారం రన్ ఉండదు. 'రన్' అంటే.. ఏదో నామ్ కే వాస్తే థియేటర్లలో ఉండడం కాదు. కనీసం 50-60 ఆక్యుపెన్సీ ఉండడం.
తాజాగా 'అరవింద సమేత' ఏడు రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఏడు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ. 77.31 కోట్ల షేర్ కలెక్షన్ ను నమోదు చేసింది. దీంతో 7 రోజుల అల్ టైమ్ కలెక్షన్స్ టాప్-20 లిస్టు లో 4 వ స్థానంలో నిలవడం విశేషం. మొదటి.. రెండవ స్థానాల్లో బాహుబలి 1 & 2 నిలవగా మూడవ పొజిషన్లో 'రంగస్థలం' నిలిచింది. ఇక నాలుగవ స్థానం లో ఉన్న 'ఖైది నెంబర్ 150' ఏడు రోజుల కలెక్షన్స్ రూ. 77.31 కోట్లు. దీనికి సమానంగా 'అరవింద సమేత' 7 రోజుల కలెక్షన్స్ రావడంతో రెండూ సినిమాలు 4 వ స్థానాన్ని పంచుకున్నాయి.
ఈ లిస్టు హిట్స్.. ఫ్లాపుల లిస్టు కాదు. జస్ట్ మొదటి వారంలో అల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన లిస్టు మాత్రమే. గమనించగలరు అని మనవి. ఇప్పుడు తీరిగ్గా ఓ లుక్కేయండి.
1. బాహుబలి 2 - 429.52 Cr (అన్నీ వెర్షన్స్)
2. బాహుబలి - 151 Cr ( అన్నీ వెర్షన్స్)
3. రంగస్థలం - 79.89 Cr
4. ఖైది నెంబర్ 150 - 77.31 Cr/ అరవింద సమేత - 77.31 Cr
5. భరత్ అనే నేను - 71.85 Cr
6. జనతా గ్యారేజ్ - 62.5 Cr
7. జై లవకుశ - 62 Cr
8. డీజే - 61.05 Cr
9. శ్రీమంతుడు - 57.73 cr (తెలుగు 57.28 Cr)
10. కాటమ రాయుడు - 55.25 Cr
11. అజ్ఞాతవాసి - 54.95 Cr
12. అత్తారింటికి దారేది - 47.27 Cr
13. సర్దార్ గబ్బర్ సింగ్ - 46.94 Cr (హిందీ వెర్షన్ తో కలిపి)
14. స్పైడర్ - 46 Cr (తెలుగు 40 Cr)
15. సరైనోడు - 45.21 Cr
16. నాన్నకు ప్రేమతో - 44.2 Cr
17. గౌతమిపుత్ర శాతకర్ణి - 41.69 Cr
18. ధృవ - 41.2 Cr
19. గీత గోవిందం - 37.7 Cr
20. S/o సత్యమూర్తి - 36.9 Cr