అక్టోబర్ 2న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో దొరికిన షారుఖ్ ఖాన్ కొడుకు ఇప్పుడు బెయిల్ దొరక్క జైల్లో విచారణ ఖైదీగా మగ్గుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఇద్దరు నైజీరియన్ జాతీయులతో సహా మొత్తం 20 మందిని అరెస్టు చేశారు.ఆర్యన్ ఖాన్ ను అక్టోబర్ 3వ తారీఖున అరెస్ట్ చేశారు... ఇప్పటికీ బెయిల్ దొరకడం లేదు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి అక్టోబర్ 20వ తారీఖునకు తీర్పును రిజర్వ్ చేశారు. దీంతో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందని భావించిన షారుఖ్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కూడా కలత చెందారు.
కోర్టు ఆర్యన్ ఖాన్ సహా 8మంది నిందితులను 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి పంపింది. ఎవరినీ అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదని.. విచారణకు ఎన్సీబీకి తగినంత సమయం .. అవకాశం ఇచ్చామని కోర్టు తెలిపింది. దీంతో ఆర్యన్ ఖాన్ సహా ఇతరుడు జ్యూడీషియల్ కస్టడీకి పంపించారు.
కోర్టులో సమర్పించిన రిమాండ్ నివేదిక ఆధారంగా నిందితుల కస్టడీని ఎన్సీబీ కోరింతి. ఎన్సీబీ కస్టడీలో ఉన్నప్పటి నుంచి కోర్టుకు హాజరయ్యే వరకూ ఏమీ దర్యాప్తు చేయలేదు. కానీ ఎన్సీబీ సరిగ్గా విచారణ చేయడం కోసం సమయం కావాలని కోరింది. రిమాండ్ రిపోర్టు అసంపూర్తిగా ఉండడంతో కస్టడీ పొడిగించమని చెబుతూ మొత్తం 8 మంది నిందితులను జ్యూడీషియల్ కస్టడీకి కోర్టు పంపింది.
ప్రముఖ న్యాయవాది సతీష్ మన్ షిండే ఆర్యన్ కేసు టేకప్ చేశారు. ఆర్యన్ ఖాన్ జ్యూడీషియల్ కస్టడీకి పంపించిన వెంటనే కోర్టులో రెండు బెయిల్ పిటీషన్లు వేశాడు. తక్షణ బెయిల్ పొందడానికి ఒక మధ్యంతర బెయిల్ అలాగే..రెగ్యులర్ బెయిల్ కూడా దరఖాస్తు చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు జరిగే వరకూ ఆర్యన్ ఖాన్ బెయిల్ పై ఉంటారు. బెయిల్ పిటీషన్ శుక్రవారం ఉదయం విచారణకు రానుంది.
కోర్టు 14 రోజులు ఆర్యన్ ఖాన్ ను జ్యూడిషియల్ రిమాండ్ విధించామని తీర్పు ఇచ్చేసరికి షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజ కోర్టులోనే ఏడవడం సంచలనమైంది.. ఆర్యన్ ఖాన్ కు బంధువు అని చెప్పి పర్మిషన్ తీసుకొని వారు ఇద్దరూ మాట్లాడుకునే ఏర్పాటు చేశారు.
2012 నుంచి షారుఖ్ వద్ద పూజా మేనేజర్ గా పనిచేస్తోంది. షారుఖ్ కే కాదు.. ఆమె కుటుంబం మొత్తం పూజ సన్నిహితురాలని సోషల్ మీడియాలో పోస్టులను బట్టి తెలుస్తోంది. షారుఖ్ వ్యాపారాలు, బ్రాండ్స్, ఇంటి పనులు, కోల్ కతా నైట్ రైడర్స్ వ్యవహారాలను పూజనే పర్యవేక్షిస్తోందుట.. ఆర్యన్ కు బాగా క్లోజ్ అంట.. అందుకే ఆర్యన్ బెయిల్ రాకపోవడంతో ఆమె కోర్టులోనే ఏడ్చేసిందని తెలిసింది.