అషు.. ఉఫ్.. ఉఫ్..!

Update: 2022-10-22 04:40 GMT
జూనియర్ సమంత అషు రెడ్డి హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని అందంతో అలరిస్తుంది. అంతకుముందు టిక్ టాక్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న అమ్మడు బిగ్ బాస్ ఎంట్రీతో హైలెట్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 3లో ఛాన్స్ అందుకున్న అషు రెడ్డి అప్పటి నుంచి ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ తో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అషు స్మాల్ స్క్రీన్ పై తన మార్క్ చూపించాలని ప్రయత్నించింది. కొన్నాళ్లు ఈటీవీ షోస్ యాంకర్ గా చేసి అది బోర్ కొట్టేయడంతో బయటకు వచ్చేసింది.

అడపాదడపా స్టార్ మా కామెడీ స్టార్స్ లో హరి టీం లో వచ్చి సందడి చేస్తుంది అషు రెడ్డి. బిగ్ బాస్ లో ఒక్కసారి ఛాన్స్ రావడమే లక్ అంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అషు రెడ్డి అవకాశం అందుకుంది. బిగ్ బాస్ ఓటీటీలో కూడా అషు హంగామా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.

టీవీ షోలు చేసినా చేయకపోయినా అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా తన ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటూ  ఫోటో షూట్స్ తో పిచ్చెక్కించేస్తుంది. గ్లామర్ షోలో నో లిమిట్స్ అనేలా హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లని ఆకట్టుకుంటుంది అషు. లేటెస్ట్ గా అషు ఫోటో షూట్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. అలా ఇలా కాదు ఏకంగా బ్రాతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది అషు. అసలే అందగత్తె అలాంటి అమ్మడు ఇలా బ్రా ఫోజులిస్తే కుర్రాళ్ల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అమ్మడి అందాలను చూసి నెటిజెన్లు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.

స్టార్ హీరోయిన్ రేంజ్ లో స్కిన్ షోతో ఎటాక్ చేస్తుంది అషు రెడ్డి. నీ చుట్టు ప్రపంచం నీ గురించి ఏమనుకుంటుంది కాదు నువ్వు ఎంత స్వేచ్చగా ఉండాలనుకుంటున్నావో నీ చేతిలో ఉంది.. ఎవరేమి అనుకున్నా సరే నేను ఇలానే రెచ్చిపోతా అంటూ నెగటివ్ కామెంట్స్ వచ్చినా సరే తగ్గేదేలే అనేలా హాట్ షోతో రెచ్చిపోతుంది అషు రెడ్డి.

ఇంత అందగత్తెకి సినిమా ఛాన్సులు ఎందుకు రావట్లేదు అనే డౌట్ రాక మానదు.. సినిమా ఆఫర్లు వస్తున్నా సరే వాటిపై అంత ఆసక్తి చూపించట్లేదు. కెరియర్ పరంగా క్లారిటీ లేకపోయినా అషు సోషల్ మీడియా లో మాత్రం స్టార్ క్రేజ్ తెచ్చుకుంటుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News