మలిబు బీచ్ లో పాలరాతి శిల్పం..!

Update: 2022-11-19 02:30 GMT
తనలా లైఫ్ ని ఎవరు ఎంజాయ్ చేయలేరని చెప్పకనే చెబుతుంది అషు రెడ్డి. అమ్మడు ప్రస్తుతం విదేశాల్లో విహార యాత్రలతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. తన జర్నీ మొత్తాన్ని ఫోటోలతో పంచుకుంటూ తన ఫాలోవర్స్ ని కూడా ఎంటర్టైన్ చేస్తుంది అషు. ముఖ్యంగా తను షేర్ చేస్తున్న ఫోటోలు గ్లామర్ డోస్ ఎక్కువయ్యే సరికి కుర్రాళ్లు పండుగ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా మరోసారి అలాంటి హాట్ ఫోటోలతో నే రచ్చ చేస్తుంది అషు రెడ్డి. ప్రస్తుతం అమ్మడు కాలిఫోర్నియాలో ఉన్నట్టు ఉంది. అక్కడ మలిబు బీచ్ లో సందడి చేస్తుంది.

మలిబు బీచ్ లో అషు అందాల విందు చూసి అందరు వావ్ అనేస్తున్నారు. కంప్లీట్ బోల్డ్ నెస్ తో క్లీవేజ్ షో చేస్తూ అషు రెడ్డి గ్లామర్ ఎటాక్ అదిరిపోతుంది. స్టార్ హీరోయిన్స్ కూడా చేయలేని విధంగా అమ్మడి గ్లామర్ ట్రీట్ ఫాలోవర్స్ కి పిచ్చెక్కించేస్తోంది.

స్కిన్ షో విషయంలో అషు ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యిందో తెలియదు కానీ అషు చేస్తున్న ఈ అందాల ప్రదర్శన మాత్రం తన ఫాలోవర్స్ ని తెగ డిస్ట్రబ్ చేస్తుంది. అంతేకాదు ఆమెని అమితంగా అభిమానించే వారికి తను ఏం చేసినా ఓకే అన్నట్టు ఉండగా కొందరు మాత్రం అషు చేస్తున్న ఈ హాట్ షోపై చెత్త కామెంట్స్ చేస్తున్నారు.

అలా తనపై కామెంట్ చేసినా సరే వెనక్కి తగ్గట్లేదు అషు రెడ్డి. అంతేకాదు బదులుగా వాళ్లకే రివర్స్ కౌంటర్స్ వేస్తుంది. లేటెస్ట్ గా మరోసారి మలిబు బీచ్ లో అషు షో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అమ్మడు ఏం చేసినా అదిరిపోవాలంతే అన్నట్టుగా అషు గ్లామర్ ఎటాక్ ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ అంతా ఇలా ఇన్ స్టా ఫాలోవర్స్ తో డబ్బులు సంపాదిస్తున్నారు. వారికి ఈక్వల్ గా అషు తన హాట్ ఫోటోలతో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటుంది.

బిగ్ బాస్ తో సూపర్ పాపులర్ అయిన వారిలో అషు రెడ్డి ఒకరు. తనకు వచ్చిన ఈ క్రేజ్ ని వాడుకోవడంలో సూపర్ సక్సెస్ అవుతుంది అషు రెడ్డి. ఇంత రెచ్చిపోతున్న అషుకి సినిమా ఆఫర్లు ఎందుకు రావట్లేదా అని డౌట్ రాక మానదు. కానీ అమ్మడు సినిమాలే కాదు చేస్తున్న బుల్లితెర షోలను కూడా ఇంట్రెస్ట్ లేక వదిలేసింది. అమ్మడు చేస్తున్న ఈ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ అంతా కూడా అషు అషు అంటూ కలవరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News