తెలుగు సినిమాలు హిందీ లో వరుసగా రీమేక్ అవుతున్నాయి. డజన్ల కొద్ది సినిమాలు సౌత్ నుండి నార్త్ కు వెళ్తున్నాయి. ఇదే సమయంలో తెలుగు లో కూడా అదే స్థాయి సినిమాలు రీమేక్ అవుతున్నాయి. రీమేక్ లు అనేవి కొత్త ఏమీ కాదు. కాని ఈమద్య కాలంలో రీమేక్ లు చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి.
ఎందుకంటే పవన్ కళ్యాణ్.. చిరంజీవి.. వెంకటేష్ ఇంకా పలువురు ప్రముఖ హీరోలు కూడా రీమేక్ లు చేస్తున్న కారణంగా టాలీవుడ్ లో ఈమద్య రీమేక్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతకు ముందు తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగు లో రీమేక్ అయ్యేవి.
కాని ఇప్పుడు మలయాళ జోరు నడుస్తోంది. వెంకటేష్ దృశ్యం 2 ను రీమేక్ చేయగా వెంకటేష్ లూసీఫర్ రీమేక్ చేస్తున్నాడు.. పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చేస్తున్నాడు.
ఇలా టాలీవుడ్ లో మలయాళ సినిమాల జోరు కొనసాగుతుంది. ముందు ముందు మరిన్ని మలయాళ సినిమాలు తెలుగు లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు రీమేక్ కోసం సిద్దం అవుతుంటే మరి కొన్ని సినిమాలు రీమేక్ రైట్స్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి.
సహజంగా అయితే అక్కడ సినిమాలు రిలీజ్ అయ్యి మంచి టాక్ దక్కించుకుని.. ఆ కథ మరియు కాన్సెప్ట్ మనకు సెట్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా రీమేక్ చేయాలని నిర్మాతలు భావించడం జరుగుతుంది.
కాని మలయాళంలో ఇటీవల రూపొందుతున్న కడువ అనే సినిమా ఇంకా విడుదల కాకుండానే తెలుగు లో రీమేక్ చేసేందుకు గాను రైట్స్ కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
మలయాళ స్టార్ హీరో కమ్ ఫిల్మ్ మేకర్ అయిన పృథ్వీ రాజ్ హీరోగా షాజీ కైలాస్ దర్శకత్వంలో రూపొందుతున్న కడువ సినిమా టీజర్ విడుదల తర్వాత అంచనాలు భారీగా పెరిగి పోయాయి. పీరియాడిక్ సినిమా గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరో పాత్ర చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతుంది.
కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఆకట్టుకునే మంచి కథా విలువలు ఉన్నట్లుగా టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది. దానికి తోడు ఆ సినిమా స్టోరీ లైన్ మన టాలీవుడ్ వారికి చేరిందట. అందుకే ఆ సినిమా రీమేక్ రైట్స్ ను వెంటనే కొనుగోలు చేయాలని భావిస్తున్నారట.
ఒక స్టార్ హీరో అప్పుడే ఆ రీమేక్ లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పడంతో దర్శక నిర్మాత రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. కడువ రీమేక్ కాస్త ఆలస్యం అయినా పక్కాగా ఉంటుందని మాత్రం ప్రతి ఒక్కరు నమ్మకంగా చెబుతున్నారు.