`ఉయ్యాలా జంపాల` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ కెరీర్ ఆరంభమే విజయం అందుకుంది. కానీ ఆ తర్వాత ఫ్లాపుల వల్ల హీరోయిన్ గా కెరీర్ అంత సాఫీగా సాగలేదు. తొలి సినిమాతో మంచి పెర్పార్మర్ గా నిరూపించుకున్నా అటుపై వచ్చిన అవకాశాలేవి బంగారు బాట వేయలేకపోయాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటం..ఆన్ స్క్రీన్ పై మసాలా సన్నివేశాలకు నో చెప్పడం వంటి కారణాలతో అమ్మడిని దర్శక నిర్మాతలు పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. దీంతో ఇటీవల అవిక లో ఊహించని మార్పులు తెలిసినదే.
ఇటీవలే అవిక నటించిన `నెట్` అనే సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. కానీ ఫలితాలు ఆశించిన విధంగా రాలేదు. ప్రస్తుతం నాగచైతన్య చిత్రం `థాంక్యూ` లో నటిస్తోంది. ఇందులో రాశీఖన్నా మెయిన్ లీడ్ లో కనిపిస్తుంది. ఆ రకంగా అవికా సెకెండ్ హీరోయిన్ గా ఎంపికైంది. విక్రమ్. కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాబట్టి నటనకు ఆస్కారం ఉంటుందని భావించవచ్చు. అదంతా పక్కనబెడితే తాజాగా అవికా సరిహద్దులు చేరిపేసి తనలోని గ్లామర్ యాంగిల్ ని ఓపెనవుతోంది. తాజాగా మాల్దీవుల సెలబ్రేషన్ నుంచి వరుస ఫోటోలను షేర్ చేస్తూ సెగలు రేపుతోంది. టాప్ లో డార్క్ గ్రీన్....బాటమ్ లో వైట్ కలర్ కాంబినేషన్ తో టూపీస్ దుస్తుల్ని ధరించింది. బీచ్ సైడ్ కాలు మీద కాలేసుకుని అవిక ఇచ్చిన ఫోజ్ గుబులు రేపుతోంది.
ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. నిన్న మొన్నటివరకూ సంప్రదాయ పద్దతిలో వస్త్రాలు ధరించిన ఇప్పుడిలా ఏకంగా బికినీలో దర్శనమివ్వడంతో కామెంట్రీ బాక్స్ హీటెక్కిపోతుంది. లుక్ పరంగా ఇటీవల పూర్తిగా స్లిమ్ గా మారిన అవిక బికినీ కి ఫిట్ బాడీతో మైమరిపిస్తోంది. ఏదేమైనా ఉన్నట్లుండి అవికా ఇలా ఆరబోయడం వెనుక అసలు కారణం ఏమిటో ఊహించవచ్చు. ఇప్పటిరవకూ అవికాకు సంబంధించి ఇలాంటి ఫోటోలు బయటకు రాలేదు. అవికా వెకేషన్ కి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. వెళ్లినా చాలా పద్ధతైన లుక్ తోనే కనిపించేది. మరి ఇప్పుడు టాలీవుడ్ లో పోటీ వాతావరణాన్ని తట్టుకోవడానికే ఇలా హీట్ పెంచేస్తోందని అర్థమవుతోంది. అవిక ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తోంది. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే.