బాహుబలి ది కంక్లూజన్ మళ్లీ ఇప్పుడు సడెన్ గా వార్తల్లోకి వచ్చేసింది. రీసెంట్ గా రాజమౌళి అండ్ టీం ప్రెస్ మీట్ పెట్టడం.. అక్టోబర్ 5న ఏదో అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నట్లు చెప్పడం.. అక్టోబర్ 22న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయనుండడంతో.. బాహుబలికి సంబంధించి బోలెడన్ని వార్తలు వచ్చేస్తున్నాయి.
బాహుబలి ది కంక్లూజన్ క్లైమాక్స్ షూటింగ్ ను ప్రారంభించామని జూన్ లోనే చెప్పాడు రాజమౌళి. రీసెంట్ గా ప్రెస్ మీట్ లో క్లైమాక్స్ అయిపోయిందని కూడా చెప్పాడు. అయితే.. బాహుబలి ది కంక్లూజన్ క్లైమాక్స్ ఇంకా పూర్తి కాలేదని.. మలేషియాలో షూటింగ్ చేయనున్నారనే న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తోంది. ఇందుకోసం సైన్యంగా పని చేసే వారందరినీ లాంగ్ హెయిర్ పెంచమన్నారని.. డిసెంబర్ లో మలేషియా షూటింగ్ పూర్తయ్యేవరకూ.. కటింగ్ చేయించుకోవద్దనని చెప్పారని అంటున్నారు. ఇప్పటికే మలేషియాలో పెద్ద సెట్ నిర్మాణం జరుపుతుండగా.. అక్కడ షూటింగ్ జరిపాకే బాహుబలి ది కంక్లూజన్ కి షూటింగ్ పార్ట్ కంక్లూడ్ అవుతుందట.
ఇంకో సీరియస్ మ్యాటర్ ఏంటంటే.. అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏడాది పడతాయని అంటున్నారు. ఈలెక్కన 2017 ఏప్రిల్ 28న రిలీజ్ కష్టమేనని.. 2017 డిసెంబర్ కి బాహుబలి2 థియేటర్లలోకి రాదనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అక్టోబర్ 5 ప్రెస్ మీట్లో రాజమౌళి క్లారిటీ ఇస్తాడేమో చూడాలి!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/