ఈ ఇయర్ నందమూరి బాలయ్య అతి పెద్ద స్కెచ్ వేసాడు. ఏకంగా మూడు రిలీజ్ అయ్యేలా చూసుకున్నాడు. ఆరంభంలోనే 'ఎన్టీఆర్ కథానాయకుడు', సినిమా తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ బయోపిక్ కావడం తో సినిమా సంక్రాంతి బరిలో పెద్ద హిట్ అవుతుందని ఊహించాడు బాలయ్య. అయితే రిజల్ట్ తేడా కొట్టింది. బాలయ్య ఊహించని విధంగా డిజాస్టర్ అయింది.
వెంటనే 'ఎన్టీఆర్ మహా నాయకుడు' ను వదిలాడు. ముందొచ్చిన సినిమా ఎఫెక్ట్ దీని పైన పడటంతో ఓపినింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. ఇక చేసేదేం లేక మరో సినిమా ను మొదలెట్టాడు. అదే 'రూలర్' లాస్ట్ సంక్రాంతి లాభాలు అందుకున్న 'జై సింహ' కాంబోలో వచ్చిన ఈ సినిమా కూడా బాలయ్య కి చెడు అనుభవమే మిగిల్చింది. అంతే అంతో ఇంతో ఉన్న మార్కెట్ ను పూర్తిగా దెబ్బ తీసింది. ఓవర్సీస్ లో కూడా సినిమా కి ఓపినింగ్స్ పెద్ద గా రాలేదు.
దీంతో ఈ ఏడాది తనకి కలిసి రాలేదని ఫిక్సయిన బాలయ్య మెల్ల గా బోయపాటి శ్రీనుతో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా కూడా ఇంకా డిస్కర్షన్ స్టేజిలోనే ఉంది. బడ్జెట్ గురించి చర్చలు నడుస్తున్నాయి. బాలయ్య గత సినిమాల కలెక్షన్స్ దృష్టి లో పెట్టుకొని నిర్మాత దీనికి పెద్ద బడ్జెట్ ఇవ్వడానికి ఇష్ట పదట్లేదని అంటున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాతో అయినా బాలయ్య మార్కెట్ పెంచుకోవాల్సిందే లేదంటే బాలకృష్ణ సినిమా అంటే నిర్మాతలెవరూ ముందుకురారు.