అతితక్కువ కాలంలోనే ఎక్కువ స్టార్ హోదాను అందుకోవడం చాలా కష్టం. కానీ కొందరు తారలు ఆ మార్క్ ని ఈజీగా అందుకుంటున్నారు. స్టార్ హోదాను అందుకోవడం ఎంత గొప్ప విషయం. అలాగే దాన్ని కరెక్ట్ గా మెయింటేన్ చేయడం కూడా అంతే గొప్ప విషయం. ప్రస్తుతం ఆ తరహాలో దూసుకుపోతోన్న తారల్లో అనుష్క శర్మ కూడా ఉన్నారు. కెరీర్ ని అన్ని విధాలుగా ఈ భామ ఈక్వల్ గా సెట్ చేసుకుంటూ వెళుతోంది.
తన వ్యక్తిగత విషయంలో అయినా బిజినెస్ వ్యవహారాల్లో అయినా చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. అయితే ఈ ఏడాది అమ్మడు ఆర్థిక ఆదాయం చాలే పెరిగింది. దాదాపుగా రూ.220 కోట్ల వరకు అనుష్క తన ఆదాయాన్ని మెయింటైన్ చేస్తోంది. బాలీవుడ్ ప్రముఖల సమాచారం ప్రకారం అనుష్క ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు అలాగే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు 4 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటుందట. అంతే కాకుండా ఇతర బిజినెస్ లలో సేఫ్ జోన్ లో ఇన్వెస్ట్ మెంట్ చేస్తూ కొన్ని లాభాలను వెచ్చిస్తోంది. ఇక తన సోదరుడితో ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేయించి అందులో సినిమాలను కూడా నిర్మిస్తోంది.
NH10 - ఫిల్లౌరి సినిమాలను తన ప్రొడక్షన్ లోనే నిర్మించిన అనుష్క మంచి లాభాలను కుడా అందుకుంది. ఒక్కో సినిమా 50 కోట్ల వరకు లాభాలని అందించినట్లు టాక్. అదే విధంగా అనుష్క తన స్టార్ స్టేటస్ ని కూడా హై రేంజ్ లో అనుభవిస్తోంది. ఆమె దగ్గర BMW - రేంజ్ రోవర్ వంటి అత్యధిక ధర కలిగిన కార్లు బాగానే ఉన్నాయి. ఇక విల్లాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అమ్మడి ఆదాయం మరో మూడేళ్లలో 30% బూస్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకుందట. నెట్ వర్త్ 18% పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.