పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న భీమ్లా నాయక్ నుండి తాజాగా విడుదల అయిన పాటకు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ దక్కింది. పవన్ బర్త్ డే కు దక్కిన అతి పెద్ద గిప్ట్ గా అభిమానులు భావిస్తున్నారు. థమన్ సంగీత సారథ్యంలో వచ్చిన భీమ్లా నాయక్ పాట కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు లిరిక్స్ విషయంలో కూడా చర్చ జరుగుతోంది. పోలీసులను గురించి తప్పుగా చిత్రీకరించినట్లుగా కొందరు కామెంట్స్ చేసినా కూడా కొందరు మాత్రం పాటకు ఫిదా అవుతున్నారు.
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అన్నప్పుడు అంతా కూడా ఫాస్ట్ బీట్ అనుకున్నారు. కాని పాట మాత్రం కాస్త స్లోగా సాగడంతో మొదట్లో కొందరు ఇదేంటి బాబు ఇలా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత తర్వాత పాట వింటూ ఉన్నా కొద్ది పాట కు పాజిటివిటీ పెరుగుతూనే ఉంది. వింటుంటే స్లోగా ఉన్నా చాలా బాగుందే అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి భీమ్లా నాయక్ పాట కు సోషల్ మీడియా.. యూట్యూబ్ ఇలా అన్ని చోట్ల కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. మూడవ రోజు కూడా టాప్ లోనే పాట ట్రెండ్ అవుతోంది.
పవన్ పోలీసుగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో రానా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. త్రివిక్రమ్ రచనతో ఈ సినిమా స్థాయి మరింతగా పెరుగుతుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. మొత్తానికి భీమ్లా నాయక్ పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ అన్నట్లుగా రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా పవన్ అభిమానులకు వింధు భోజనం అన్నట్లుగా ఉంటుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.