తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ఈ వారం మొత్తం కూడా అలా అలా సాగిపోయింది. చివరి రోజు అయిన శుక్రవారం ఎపిసోడ్ లో ఒకింత రచ్చ జరిగింది. ఫిజికల్ గా టాస్క్ లు ఇచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య గొడవ పెట్టాడు. కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది అనడంలో సందేహం లేదు. ఒకానొక సమయంలో రేవంత్ ను వాసంతి చేతితో కొట్టడం జరిగింది.
టాస్క్ పూర్తి అయిన తర్వాత ఈ వారం మోస్ట్ డిజాస్టర్ ఎవరో మీరే చర్చించి చెప్పండి అంటూ బిగ్ బాస్ అడిగిన సమయంలో ఎక్కువ శాతం ఓట్లు వాసంతికి వచ్చాయి. దాంతో ఆమెను జైలుకు పంపించడం జరిగింది. వాసంతి టీమ్ మెంబర్ అయిన సూర్య కూడా ఆమె రేవంత్ ను కొట్టి ఉండకూడదు అంటూ వ్యాఖ్యలు చేసి ఆమెను మోస్ట్ డిజాస్టర్ అనేశాడు.
పలువురు కూడా రేవంత్ తో ఆమె వ్యవహరించిన తీరు గురించి ప్రస్థావించి మోస్ట్ డిజాస్టర్ అంటూ ఆమెను తీర్మానించారు. అందుకు ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుని రేవంత్ తన కడుపు పై చేతితో గట్టిగా నొక్కాడు. అతడు కావాలని నొక్కకున్నా కూడా ఆ సమయంలో నాకు తీవ్రమైన నొప్పి వచ్చింది.
ఆ నొప్పి భరించలేక అనుకోని పరిస్థితులో చేయితో కొట్టాల్సి వచ్చింది.. అంతే తప్ప అతడిపై నాకు కోపం లేదు.
ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా అందరు కూడా నన్ను ఇలా అర్థం చేసుకోవడం ఏమాత్రం బాగాలేదు అంటూ వాసంతి ఆవేదన వ్యక్తం చేసింది. కడుపు పై బలంగా నొక్కడం వల్ల వచ్చిన నొప్పి తో ఆమె చేయి చేసుకుంది తప్ప మరే ఉద్దేశం లేదని క్లారిటీ వచ్చేసింది.
శనివారం ఎపిసోడ్ లో ఆ విషయమై ఇంకా ఏమైనా నాగార్జున చూపించే ప్రయత్నం చేస్తారా.. లేదంటే ఆ విషయంలో రేవంత్ మరియు వాసంతి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం జరగబోతుందా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.