జింకల వేట కేసులుో సల్మాన్ ఖాన్ కోర్టులో హాజరయ్యాడు. 1998 అక్టోబర్ 1న హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ లో ఉన్నపుడు.. జింకల వేట కేసులో ఇరుక్కున్నాడు. సైఫ్ అలీ ఖాన్ - టబు - సోనాలిబింద్రే - నీలమ్ లతో కలిసి జోధ్ పూర్ కోర్టుకు వచ్చాడు సల్మాన్.
అయితే.. విచారణలో భాగంగా జింక సహజ మరణం చెందిందనే అర్ధం వచ్చేలా.. 'సాధారణ కారణాలు' అంటూ సల్మాన్ చెప్పిన ఆన్సర్ సోషల్ మీడియా జనాలకు ఫుడ్ అందించినట్లయింది. ఫోరిన్సిక్ రిపోర్టులో కూడా నాచురల్ కాజెస్ (సహజమైన కారణాలు) అనే చెప్పారని.. అదే నిజమని.. మిగతా ఆధారాలన్నీ అబద్ధం అన్నాడు సల్మాన్. మిగిలిన ప్రశ్నలకు కూడా అబద్ధం అనే మాట ఒక్కటే చెప్పాడు. జింకలను కాలుస్తున్నపుడు మిమ్మల్ని చూసినట్లుగా ఇద్దరు చెప్పారు.. దీనికేమంటారు అంటే.. అబద్ధం అనే మాట ఒక్కటే చెప్పాడు సల్మాన్
అంతే.. ఆ సాధారణ కారణాలను విశ్లేషిస్తూ ఆన్ లైన్ లో నెటిజన్లు విపరీతంగా జోకులు పేల్చారు. జింక తనంతట తానే పేల్చుకుందని.. సల్మాన్ గన్ లోంచి వెళ్లిన బుల్లెట్ పేరే నాచురల్ కాజెస్ అని.. సల్మాన్ ఖాన్ చంపితే అది సహజ మరణమే అని రకరకాలుగా జోకులు పేలాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/