నటులు అంటే ఒకప్పుడు నటనకే పరిమితం. మెల్లగా సినిమా రంగానికే సంబంధించి ఇతర రంగాల్లో ఎంటర్ అయ్యారు. కానీ పుస్తకాలు రాయడంలో మాత్రం సత్తా చాటిన వాళ్లు చాలా తక్కువ. స్క్రిప్ట్ రీడింగ్ కే తప్ప.. బుక్ రైటింగ్ ను కూడా మొదలు పెట్టేశారు ఈ కాలం తారలు.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ పుస్తకం రాసేశాడనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. 'ట్వంటీ ఇయర్స్ ఇన్ డెకేడ్' అనే టైటిల్ పై ఓ పుస్తకం రాశాడు షారూక్. ఇంకా ప్రింట్ కాలేదు కానీ.. రెండేళ్ల క్రితం తన కూతురు కోసం ఓ బుక్ రాస్తానని చెప్పాడు కూడా. యోగా కం బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి 'ది గ్రేట్ ఇండియన్ డైట్' పేరుతో వంటల పుస్తకం రాసేసింది. డైట్ పై మరో బుక్ కూడా రాయనుంది. తన స్వానుభవాలతోనే 'మిసెస్ ఫన్ బోన్స్' పేరుతో బుక్ రాసేసింది ట్వింకిల్ ఖన్నా. కేన్సర్ తో పోరాడుతున్న కొడుకు కష్టాన్ని 'ది కిస్ ఆఫ్ ఏ లైఫ్- హౌ ఏ సూపర్ హీరో అండ్ మైసన్ డిఫీటెడ్ కాన్సర్' అంటూ ఇమ్రాన్ హష్మీ బుక్ రాశాడు.
వీరే కాకుండా.. ది కోడ్- మై జర్నీ టు బాలీవుడ్ అనే పుస్తకాన్ని ఆయుష్మాన్ ఖురానా... ది మోడర్న్ గురుకుల్-మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ పేరెంటింగ్ అనే పుస్తకాన్ని సోనాలీ బెంద్రే రాయగా.. అన్ యూజువల్ మొమరీ ఆఫ్ ఎ గర్ల్ హూ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ది డెడ్ అంటూ అనూ అగర్వాల్ రాసేసింది. ది బెస్ట్ థింగ్ ఎబౌట్ యూ ఈజ్ యూ అంటూ అనుపమ్ ఖేర్ కూడా ఓ పస్తకాన్ని తీసుకొచ్చాడు. ఇలా పుస్తకాలు రాయడంలో వారి ట్యాలెంట్ చూపించడంతో పాటు కొన్ని సార్లు బిజినెస్ యాంగిల్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/