బ్రహ్మానందంకి ఇది టెస్టింగ్ టైమ్. 1000 సినిమాల మైలురాయిని తాకుతున్న వేళ అతడిపై కొన్ని ఊహించని ఎనాలసిస్ లు వినిపించాయి. ఆయన కామెడి ఇక వర్కవుట్ కావట్లేదనే నానుడి వచ్చేసింది. వాటన్నిటికీ బ్రహ్మీ సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు కానీ, నటుడిగా ఫెయిలవుతున్నాడు, కామెడీ వర్కవుటవ్వడం లేదు అన్న ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సి సందర్భం వచ్చిందిప్పుడు.
రేసుగుర్రం తర్వాత మళ్లీ కిల్ బిల్ పాండే రేంజులో కామెడీ వర్కవుటైన సందర్భమే లేదు .. కాబట్టి ఈసారి అతడు బెంగాల్ టైగర్ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇందులో బ్రహ్మీ క్యారెక్టర్ సంథింగ్ డిఫరెంట్ అని చెబుతున్నారు. అంతెందుకు ఈ మూవీలో అతడి క్యారెక్టర్ నేమే డిఫరెంట్. బ్రహ్మీ క్యారెక్టర్ నేమ్ అమలాపాల్ . ఏకంగా ఓ కథానాయిక పేరు పెట్టేశారు. అమలాపాల్ అన్న సౌండింగ్ బావుంది కదా! అని ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. ఒక మగాడికి లేడీ నేమ్ సెట్ చేశారేంటో? ఇది టూమచ్ అనిపించడం లేదూ? అయినా సెన్సార్ వాళ్లు ఎలా ఒప్పుకున్నారు.
హీరోయిన్ పేరుని కామెడీకి వాడేసుకుంటున్నారు కదా.. అన్న సెన్స్ సెన్సార్ వాళ్లకు ఉండదా.. ఏమో .. ఎందుకిలా పేరు పెట్టుకున్నారో? అసలే అమలాపాల్ పెళ్లయిన హీరోయిన్. వల్గారిటీ లేకపోతే చాలు. డీసెంటు కామెడీ పండిస్తే ఓకే! ఈనెల 10న బెంగాల్ టైగర్ రిలీజవుతోంది. ఇప్పటికి అమలాపాల్ పోస్టర్ మాత్రం జనాల్లోకి సూటిగా దూసుకెళ్లిపోయింది మరి!