రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్‌లీ ఈనెల 16న దసరా కానుకగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పాత్రలో నటించారు. రౌడీల బారి నుంచి హీరోయిన్ ని కాపాడి, ప్రేమికుల్నికలిపే క్లయిమాక్స్ ఎపిసోడ్ లో మెగాభిమానుల్ని అలరించనున్నారు. చిరు ఈ క్యారెక్టర్ కోసం అల్ర్టా మోడ్రన్ గెటప్ లో సిద్ధమయ్యారు. ఓ యంగ్ హీరోని తలపించేలా మెస్మరైజ్ చేశారు.
అయితే ఈ క్యారెక్టర్ గురించిన ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి రివీల్ చేశాడు రామ్ చరణ్. వాస్తవానికి ఈ క్యారెక్టర్ చేయాల్సింది నాన్నగారు కాదు. టాలీవుడ్ లో ఓ పెద్ద హీరోతో డిష్కసన్స్ సాగించాం. చివరి నిమిషంలో అతడు కాదని అంటే అప్పుడు నాన్నగారితో ఆ పాత్ర చేయించామని చరణ్ రివీల్ చేశాడు.
అసలు ఆ క్యారెక్టర్ కోసం ఎవరిని సంప్రదించాడు చరణ్? బాబాయ్ పవన్ కల్యాణ్ ఈ క్యారెక్టర్ చేస్తే బావుంటుందని భావించాడా? పవన్ సున్నితంగా తిరస్కరించడంతో ఆ తర్వాత చిరునే రంగంలోకి దించారా? అన్న డిష్కసన్ సాగుతోంది. ఒకవేళ పవన్ ఈ క్యారెక్టర్ లో చేసి ఉంటే యాప్ట్ అయ్యేదా? అబ్బాయ్ సినిమాలో బాబాయ్ కనిపించడం మరీ మార్కెట్ ట్రిక్కులా అనిపించదూ? ఇలాంటి నెగెటివ్ యాస్పెక్ట్ ఉండడం వల్లే పవన్ అందుకు అంగీకరించలేదా? ఇలాంటి డిష్కసన్ సాగుతోంది. దీనికి క్లారిటీ చెర్రీనే ఇవ్వాళి మళ్లీ.