యంగ్ హీరో కిరణ్ అబ్బవరం యూత్ లో డే బై డే క్రేజీ స్టార్ గా మారిపోతున్న సంగతి తెలిసిందే. `ఎస్. ఆర్ కళ్యాణ మండపం` చిత్రంతో యువతకి చేరువయ్యాడు. ఇటీవలే `సెబాస్టియన్ పీసీ 524`తోనూ ప్రేక్షకుల్ని మెప్పించాడు. ప్రస్తుతం యంగ్ హీరో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి `సమ్మతమే`. టైటిల్ ప్రకటనతోనే ఇది మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా జనాల్లోకి వెళ్లిపోయింది. అర్బన్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. హీరో హీరోయిన్ల కారెక్టర్‌లో ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. హీరో కిరణ్ అబ్బవరం సైలెంట్.. కూల్ అండ్ సాఫ్ట్‌గా కనిపిస్తే.. హీరోయిన్ చాందినీ చౌదరి మాత్రం మందు కొడుతూ.. దమ్ము కొడుతూ చిల్ అవుతోన్న మూవ్ మెంట్స్ ని గ్లింప్లస్ లో హైలైట్ చేసారు. తాజాగా మేకర్స్ ఓ క్లాసిక్ మెలోడీ సాంగ్ ని కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేసారు.
``బుల్లెట్ లా నీవైపు నేను వస్తున్నానే..కమిట్ ఇలా అయిపోయానే..చాక్టెట్ లా నీ నవ్వే చూసి నేను హాట్ కేక్ మెల్ట్ అయ్యానేలా`` అంటూ సాగే మెలోడీ సాంగ్ ఆద్యంతం శ్రోతల్ని ఆకట్టుకుంటుంది. `సమ్మతమే` టైటిల్ కి ఈ పాటలోనే జస్ట్ ఫికేషన్ ఇచ్చారు.
చక్కని సాహిత్యానికి... శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన వినసొంపైన ట్యూన్స్ ఆకట్టుకుంటున్నాయి.
సంగీత ప్రియుల్ని లవ్ ఆంథమ్ సాంగ్ అలరిస్తుంది. మ్యూజిక్ పరంగా శేఖర్ చంద్ర మార్క్ ఫస్ట్ గ్లింప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోనే హైలైట్ అయింది. మరోసారి మెలోడీ సాంగ్ తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Full View