ఈ సంక్రాంతికి ఎనలేని హైప్ తో విడుదలవుతున్న నాన్నకు ప్రేమతో సినిమా రోజుకో అడ్డంకిని ఎదుర్కుంటూ విడుదల వైపుకి అడుగులు వేస్తున్న సంగతి తెలిసినదే. అయితే ఈ సినిమా పై రేగిన కాంట్రవర్సీకి స్వయంగా నిర్మాతే దిగివచ్చి వివరణ ఇచ్చుకోవాలసిన సందర్భం వచ్చింది.
విషయంలోకి వెళ్తే నాన్నకు ప్రేమతో ప్రచార చిత్రాలలో ఒకదాన్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ అసభ్యకర భంగిమలో వెనుక వున్న తమ ఉర్దూ లేఖినిని అవమాన పరిచిందని ముస్లిమ్ సంఘానికి చెందినా వ్యక్తి కేస్ వెయ్యడం జరిగింది. దీన్ని ఖండిస్తూ ముస్లీమ్ సంఘాలు బైక్ ర్యాలీలు కూడా జరపడం గమనార్హం.
వీటిపై నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ స్పందిస్తూ ఇది అనుకోకుండా జరిగిన పరిణామమని, తమ తప్పు తెలిసిన వెంటనే తక్షణం ఆ పోస్టర్ లను నమార్చినట్టు తెలిపారు. ఎటువంటి వర్గాన్ని ఉద్దేశించి, కించపరిచి సినిమాలు తీసే సంస్కృతి తమదికాదని వివరణ ఇచ్చారు.