డీల్ అంటే డీలూ కాదు. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ డీల్. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఓ రెండు మూడు సినిమాలు ఒకే నిర్మాతతో చేయడం అంటే మామూలు విషయం కాదు. బ్రూస్ లీ ఫ్లాపైతే డివివి దానయ్య చరణ్ తో మరో సినిమా ఇప్పుడే చేయలేను అంటూ సైడ్ అయిపోయాడు. అలాగే చాలామంది నిర్మాతలు. కాని ఒక్క నిర్మాత మాత్రం రిజల్టుతో పని లేకుండా ఓకే దర్శకుడితో ఓ రెండు మూడు సినిమాలు చేస్తాడు.
ప్రొడ్యూస్ సి.కళ్యాణ్ ఉన్నాడు చూడండి.. మనోడు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ పూరి జగన్ తో సినిమాలు చేస్తున్నాడు. జ్యోతిలక్ష్మి సినిమా రిజల్టు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు పూరితో లోఫర్ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు కళ్యాణ్. ఇది పూర్తవ్వగానే ఇంకో సినిమాను కూడా చేస్తా అంటున్నాడు. ఒకవేళ ఇషాన్ లాంచింగ్ సినిమా 'రోగ్'కు సి.కళ్యాన్ నిర్మాత అనే సందేహం రాకపోదు. ఇకపోతే సేమ్ టు సేమ్ ఇలాంటి డీల్ ఒకటి శ్రీను వైట్లను కూడా ఈయన అందించినట్లు తెలుస్తోంది. ఆగడు - బ్రూస్ లీ ఎఫెక్టు నుండి ఇంకా బౌన్స్ అవ్వని వైట్లకు ఇది పెద్ద ఆఫరే. అయితే సినిమాకు సంబంధించి హీరోలు ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
శ్రీను వైట్ల ప్రస్తుతం ఒక కొత్త రైటింగ్ టీమ్ తో కూర్చొని.. ఆగడు - బ్రూస్ లీ ఫెయిల్యూర్ లను ఎనలైజ్ చేసుకుంటూ.. వాటికంటే బెటర్ స్టోరీలు స్వయంగా వండుకుంటున్నాడు. త్వరలోనే ఈ టీమ్ లోకి మళ్లీ కోన వెంకట్ వచ్చి కూర్చున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.