ఒక్క ఫోటోతో పిచ్చెక్కించేసిందిగా..

Update: 2017-03-14 12:43 GMT
అందాల్ని ఆరబోయటం ఒక కళ. టన్నుల కొద్ది అందాలున్నా.. వాటిని క్రమపద్ధతిలో చూపించే ‘కళ’ మాత్రం కొందరిలోనే ఉంటుంది. కొంతమందిని చూస్తే.. లైట్ లే అన్నట్లుగా కనిపిస్తారు. కానీ.. మరికొందరి చూస్తే ఎంతకూ మర్చిపోలేం. సరిగ్గా అలాంటి ఫీల్ నే కలిగించేలా చేసేసింది క్యాలెండర్ గర్ల్స్ సుందరి ‘రూహి సింగ్’. నునుపు అందాలతో.. వయ్యారంగా కాస్త బెండ్ అయి.. సుతారంగా అద్దంలో చెంపను చూసుకుంటున్న అమ్మడ్ని చూస్తే.. అంతకంతకూ చూడాలనిపించటమే కాదు.. ఫోటోను పక్కకు తిప్పేద్దామన్న ఫీలింగ్ ఎంతకూ రాదనిపించదు.

బ్లాక్ పెటీకోట్ కమ్ ట్రాన్స్ పెర్మెంట్ లేస్డ్ పుల్ హ్యాండ్ టాప్ లో అమ్మడ్ని చూసినప్పుడు.. పైన ఎక్కడెక్కడ ఎంతేసి అందాల్నిచూపించాలో కొలత వేసుకొని మరీ చూపిస్తన్న ఫీలింగ్ కలగక మానదు. చేతుల్ని ఫుల్ గా కవర్ చేసిన రూహి.. క్లీవేజ్ షోతో విచ్చలవిడిగా తన అందాల్నిచూపించేసిందని చెప్పాలి. సత్తా ఉంటే చూపులతో క్లీవేజ్ లోతుల్ని కొలిచేసుకోమన్న సవాల్ వేసినట్లుగా అమ్మడి ఫోజ్ పిచ్చెక్కించటమే కాదు.. రూహి అందాలకు దాసుడ్ని చేస్తుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News