మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ ద్వారా ఫ్యాన్స్ తన నుంచి ఎలాంటి కథలు కోరుకుంటున్నారు అనేది మెగాస్టార్ కి క్లారిటీ వచ్చేసింది. సీరియస్ నోట్ లో నడిచే కథలు కాకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ కథలు మాత్రమే తన నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్నారు అని మెగాస్టార్ కూడా డిసైడ్ అయ్యాడు. ఈ నేపధ్యంలో నెక్స్ట్ చేయబోయే సినిమాలు అన్ని కూడా అలానే ఉండేలా ప్లాన్ చేస్తానని ఫ్యాన్స్ కి మాట ఇచ్చారు.
ఈ నేపధ్యంలో తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాని కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ గానే ఆవిష్కరిస్తున్నారు. చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కే ఈ సినిమాలో కీర్తి సురేష్, చిరంజీవి మధ్య మంచి కామెడి సీక్వెన్స్ ఉంటాయని తెలుస్తుంది.
అలాగే అదనపు ఆకర్షణగ కొన్ని హిట్ సినిమాల సీక్వెన్స్ ని మెహర్ రమేష్ ఈ మూవీలో కామెడీ కోసం వాడుకుంటున్నాడు. ఇదిలా ఉంటే భోళా శంకర్ తర్వాత చిరంజీవితో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటికే వెంకి కుడుముల కథ కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే పూరి జగన్నాథ్ కూడా అదిరిపోయే స్టొరీ లైన్ ని మెగాస్టార్ కోసం సిద్ధం చేసారని టాక్. ఇప్పుడు గోపీచంద్ మలినేని కూడా లైన్ లోకి వచ్చాడు. క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని చిరంజీవికి కథ చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.
యాక్షన్ కథలతో ట్రావెల్ చేస్తున్న గోపీచంద్ మలినేని అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ యాక్షన్ కథతో చిరంజీవిని మెప్పించాలి. అలాగే మెగాస్టార్ ని హ్యాండిల్ చేయాలంటే కచ్చితంగా కథలో చిరంజీవి ఇన్వాల్వ్ మెంట్ ని యాక్సప్ట్ చేయాల్సిందే.
అలాగే ప్రస్తుతం మెగాస్టార్ కోసం దర్శకుల లైన్ కూడా పెద్దగానే ఉంది. వీరిని దాటుకొని మెగాస్టార్ ని మెప్పించి సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాలంటే కచ్చితంగా వెయిట్ చేయాలి. మరి అంత టైమ్ గోపీచంద్ ఎదురుచూస్తాడా అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా వినిపిస్తుంది. అయితే గోపీచంద్ చెప్పిన కథ నచ్చితే మాత్రం ముందే మెగాస్టార్ అతనితో సినిమా స్టార్ట్ చేసే ఛాన్స్ కూడా ఉందనే మాట వినిపిస్తుంది. మరి ప్రస్తుతం ఉన్న వారిలో ఎవరితో మెగాస్టార్ నెక్స్ట్ సినిమా ఉంటుంది అనేది ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.