పాన్ ఇండియా కేటగిరిలో రిలీజ్ అయిన `కేజీఎఫ్-2` బాక్సాఫీస్ ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని మించి సంచలన విజయం నమోదు చేసింది.
హిందీ బెల్ట్ సహా ఓవర్సీస్ లో సినిమా అసాధారణమైన వసూళ్లని సాధిస్తుంది. ఒక్క హిందీలోనే 300 కోట్ల వసూళ్లని సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు అంచా వేస్తున్నారు. ఇప్పటికే ఆ బెల్ట్ లో భారీ వసూళ్లు సాధించడంతోనే ఈ స్థాయి అంచనాలు నెలకొంటున్నాయి.
ఇక సినిమాతో నిర్మాతలు సహా అంతా భారీ లాభాలు ఆర్జించారు. అంచనాని మించి సక్సెస్ అవ్వడంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఈ సినిమా ఓటీటీలో సత్తా చాటాల్సి ఉంది. ఈ సినిమాపై ఓటీటీ భారీ ఆశలే పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకన్న సంగతి తెలిసిందే. థియేటర రిలీజ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఓటీటీలోనూ అంతే అదరణ లభిస్తుందని అంచనాలున్నాయి.
గత సినిమాలతో వచ్చిన నష్టాల్ని సైతం `కేజీఎప్ -2` భర్తీ చేస్తుందని సదరు ఓటీటీ సంస్థ బావిస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రైమ్లో పెద్ద సినిమాలేవి రిలీజ్ కాని సంగతి తెలిసిందే. `రాధేశ్యామ్` మాత్రమే చెప్పుకోదగ్గ సినిమాగా ఉంది.
కానీ ఆ సినిమా ప్లాప్ తో ప్రైమ్కి నష్టమే తప్ప లాభాలు రాలేదు. హిందీ- తెలుగు రైట్స్ భారీగా వెచ్చించి కొనుగోలు చేసింది. కానీ ఆ పెట్టుడి అంతా వృద్ధా అయింది.
థియేట్రికల్ రిలీజ్ తో వచ్చిన నెగిటివ్ టాక్ తో ప్రైమ్ లోనూ ఆదరణకు నోచుకోలేదు. దీంతో అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాలపై వైపు ప్రైమ్ ఆసక్తి చూపలేదు. కానీ `కేజీఎఫ్` ప్రాంచైజీ నేపథ్యంలో భారీ ధరకు రైట్స్ దక్కించుకుంది.
ఈసినిమా ప్రైమ్ లో రిలీజ్ అయి ప్రజాదారణకు నోచుకుంటుందని భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రైమ్ కొత్త సభ్యతత్వాలు పెంచుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఆ విషయంలో ఎంత వరకూ సక్సెస్ అవుతారు? అన్నది రిలీజ్ తర్వాత గాని క్లారిటీ రాదు.