కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెల్సిందే. కరోనా ఎఫెక్ట్ ప్రతి ఒక్కరిపై తీవ్రంగా కనిపిస్తుంది. సెలబ్రెటీలు ప్రతి రోజు తీరకలేనంత బిజీగా ఉండేవారు. కాని ఇప్పుడు వారు పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఉదయం పోతే అర్థరాత్రి ఇంటికి చేరుకునే సెలబ్రెటీలు ఇప్పుడు పూర్తిగా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ఉంటున్న కొందరు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.
పూర్తిగా విశ్రాంతి దొరుకుతున్న నేపథ్యంలో జనాలు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఇక పలువురు సెలబ్రెటీలు తాము ఆ పని చేస్తున్నాం.. ఈ పని చేస్తున్నాం అంటూ ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. క్రికెటర్స్ కూడా కొందరు చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. దావన్ బట్టలు పిండుతూ ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలా పలువురు సెలబ్రెటీలు చేస్తున్న పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒకరిని చూసి ఒకరు అన్నట్లుగా సెలబ్రెటీలు వరుసగా వీడియోలు ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ కిచెన్ లో వంట చేస్తూ ఉన్న ఫొటో ఇంకా ప్రదీప్ బెండకాయ ఫ్రై కూర చేస్తున్న వీడియోలతో పాటు పలువురు వీడియోలు ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫొటోలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యేందుకు ఫోజులు మాత్రమే ఇస్తున్నారా నిజంగానే వీళ్లు ఇంట్లో వాళ్లకు హెల్ప్ అయ్యే పనులు చేస్తున్నారా అంటున్నారు. కొందరి ఫోజులు చూస్తుంటే మాత్రం వీరు ఖచ్చితంగా ఫొటోలకు ఫోజులు ఇస్తున్నట్లుగానే అనిపిస్తుందని కామెంట్స్ వస్తున్నాయి. లాక్ డౌన్ టైంలో ఇదే తరహా టైం పాస్ ఇంకా పబ్లిసిటీ అనుకుంటున్నారు సెలబ్రెటీలు.