మిస్ ఇండియాగా ఎంపికైన చాలామంది అందగత్తెలు బాలీవుడ్ సినిమాలలో హీరోయిన్ గా కెరియర్ ని స్టార్ట్ చేశారు. అదే పంధాలో వచ్చింది సెక్సిణి సెలినా జైట్లీ. సినిమాలు చేసినవి తక్కువైన అవి అన్నీ కూడా దాదాపుగా బాలీవుడ్ సినిమాలే. తెలుగులో 'సూర్యం' సినిమాలో కనిపించింది. కానీ తన హాట్ ఫిగర్ తో దేశం మొత్తం పాపులర్ అయింది. ఈ మధ్య హింది హిరోయిన్లు అవసరం ఉన్న లేకున్నా తన విహారాలును, బికినీ ఫోటోలును సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇక్కడ సెలినా జైట్లీ తన అందాన్ని కాదు అమ్మతనాన్ని తెలపడానికి బికినీ అవతారంలో కెరటాల నురగలపై ఫోజ్ ఇచ్చింది.
ఇప్పటికే బిజినెస్ మాన్ అయన పీటర్ హాగ్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు కవలలు కన్నది సెలీనా. వాళ్ళు ఇప్పుడు 5 ఏళ్ల బుడతలుగా మారారు కూడాను. ఆ పిల్లల ముద్దు ముచ్చటలు కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో పంచుకుంది. మళ్ళీ ఇప్పుడు కడుపుతో ఉంది సెలినా. డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకుంటే నీకు మళ్ళీ ట్విన్స్ పుడతారు అని చెప్పారట. దానితో షాక్ తిన్న సెలినా, పీటర్ వెంటనే తేరుకొని వాళ్ళకి దేవుడు ఇచ్చిన భాగ్యంగా భావించి సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకే ఇంటిలో ఇద్దరు కవలలు ఉండటం అంటే ఒక రకంగా వింతే అని చెప్పవచ్చు. ఇప్పటికే అమ్మగా చక్కని మన్ననలు పొందిన సెలినా ఇప్పుడు మరో సారి అమ్మ కాబోతుంది. ''అమ్మ అవ్వడం వలన నాకు నా దేహం పై పూర్తి అవగాహన వచ్చింది. నాలో ఓర్పు చాలా పెరిగింది. నేను మునిపటి కంటే ఇప్పుడే సెక్సీ గా ఉన్నాను అందుకు అమ్మతనం నాకు చాల ప్లస్ అయ్యింది'' అంటోందీ బ్యూటి.
సినిమాలుకు పూర్తిగా మానేసిన ఇంకా హీరోయిన్ లక్షణాలు పోయినట్లు లేవు ఈ అమ్మకు. అమ్మ అవుతున్నాను అని చెబుతుందా లేక నా అందం ఏమి తరగలేదు సినిమాలు చేయకుండా పోవడానికి అని చెబుతుందో తెలియటం లేదు చూసే వాళ్ళకి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/