కొన్ని రోజుల క్రితం విడుదలైన 'చీకటి గదిలో చితక్కొట్టుడు' ట్రైలర్ మరియు టీజర్ ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాపై యూత్ ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. అయితే ఒక వర్గం వారు మాత్రం ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇలాంటి సినిమాలు విడుదల అవ్వనివ్వొద్దు అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. వారి కోరిక నెరవేరేలా ఉంది. ఎందుకంటే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
సినిమా మొత్తం కూడా అడల్ట్ కంటెంట్ ఉండటంతో పాటు, ప్రతి సీన్ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్ మరియు అసభ్యకరంగా ఉందట. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసి క్లియరెన్స్ ఇచ్చేందుకు నో చెప్పారు. ఏ సర్టిఫికెట్ ఇచ్చి కూడా ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదు అంటూ సెన్సార్ బోర్డు తేల్చి చెప్పారు. కొన్ని సీన్స్ తొలగించేందుకు సిద్దమని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పినా కూడా సెన్సార్ బోర్డు మాత్రం అసలు సినిమా మొత్తం కూడా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి.
యూత్ ఆడియన్స్ ను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారట. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు ఏం చేయాలో పాలుపోక జట్టు పీక్కుంటున్నట్లుగా తెలుస్తోంది. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' మూవీ అసలు విడుదల అవుతుందా అనేది అనుమానమే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.