ప్రేమమ్ లాంటి టిపికల్ సబ్జెక్ట్ ని తెలుగు ఆడియన్స్ మెచ్చేలా తీయడంతో.. దర్శకుడు చందూ మొండేటి ట్యాలెంట్ ఏంటో అందరికీ అర్ధమైంది. అటు మూవీ ఫ్లేవర్ చెడగొట్టారని అనిపించుకోకుండా.. ఇటు ఫ్రెష్ నెస్ ని పంచుతూ పర్ఫెక్ట్ గా డీల్ చేసిన విధానం అందరికీ నచ్చేసింది.
కార్తికేయ.. ప్రేమమ్ సక్సెస్ ల తర్వాత చందూ మొండేటి తన కొత్త సినిమాను నాగ్ తో చేయడానికి సిద్ధమయ్యాడని ఇప్పటికే చెప్పుకున్నాం. ఇప్పుడీ మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. టాలీవుడ్ సోగ్గాడు నాగార్జునతో ఓ పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ తీయనున్నాడట. ఓ సామాజిక సమస్యను బేస్ చేసుకుని.. ఈ మూవీ స్టోరీ ఉండనుండగా.. పోలీస్ ఆఫీసర్ గా తన పరిధిలోనే హీరో ఎలా సాల్వ్ చేయగలిగాడన్నది స్టోరీ అని తెలుస్తోంది. నాగార్జున గతంలో కూడా పలు మార్లు పోలీస్ ఆఫీసర్ రోల్స్ వేసి ఖాకీలో ఇరగదీశాడు కానీ.. ఈ మధ్య కాలంలో ఈ పాత్ర చేయలేదు.
ఇటు నాగ్ అభిమానులకు కూడా తమ అభిమాన హీరోను మరోసారి పోలీస్ పాత్రలో చూసేందుకు అవకాశం చిక్కనుండగా.. ఈ సినిమాతో తన హ్యాట్రిక్ ను కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట చందూ మొండేటి. నాగ్-చందూ కాంబినేషన్ వచ్చే ఈ మూవీలో.. పదునైన డైలాగ్స్ కీలక పాత్ర పోషిస్తాయనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/