తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 17 సంవత్సరాల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నాం... లారెన్స్ ప్రధాన పాత్రలో పి వాసు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. చాలా కాలం క్రితమే ఈ సినిమా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇన్నాళ్లు ఎలాంటి అప్డేట్ లేక పోవడంతో చాలా మంది సినిమా గురించి పూర్తి గా మర్చి పోయారు. మళ్లీ ఇన్నాళ్లకు చంద్రముఖి 2 వార్తల్లో నిలిచింది.
చంద్రముఖి 2 యొక్క లోగో ను మరియు ప్రీ లుక్ ను రివీల్ చేయడంతో సీక్వెల్ గురించి మీడియాలో వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. చంద్రముఖి కి సీక్వెల్ అంటూ ఈ సినిమాను ప్రచారం చేస్తున్నారు.
అయితే గతంలోనే చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చేయడం జరిగింది. అది 2010 లో కన్నడంలో ఆప్త రక్షక పేరు తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడంలో సెన్షేషనల్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే.
అప్పట్లోనే చంద్రముఖి సీక్వెల్ ను రజినీకాంత్ తో చేయాలని దర్శకుడు వాసు భావించాడు. కాని ఆయన ప్రపోజల్ ను రజినీకాంత్ తిరష్కరించాడు. దాంతో కన్నడం లో విష్ణు వర్ధన్ తో చేయడం.. దాన్ని తెలుగు లో నాగవళి గా రీమేక్ చేయడం చేశారు. చంద్రముఖి సీక్వెల్ కన్నడంలో భారీ విజయాన్ని సొంతం చేసుకోగా తెలుగు లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇప్పుడు మళ్లీ చంద్రముఖి సీక్వెల్ అంటూ చంద్రముఖి 2 ను తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు తో పాటు ఇతర అన్ని భాషల్లో కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. చంద్రముఖి కి లారెన్స్ నటిస్తున్న ఈ సినిమా అసలైన సీక్వెల్ అయితే గతంలో వచ్చిన ఆప్తరక్షక్/నాగవళ్లి ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
లారెన్స్ హర్రర్ కాన్సెప్ట్ తో చాలా సినిమాలను చేశాడు. స్వీయ దర్శకత్వంలో లారెన్స్ నటించాడు. కాని ఇప్పుడు చంద్రముఖి 2 లో లారెన్స్ నటిస్తున్నాడు. ఈ సీక్వెల్ కు పి వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. సీక్వెల్ కోసం చంద్రముఖి పాత్రలను కంటిన్యూ చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రముఖి కథకు పక్కా కొనసాగింపు అన్నట్లుగా ఈ సినిమా ఉంటుంది అంటూ తమిళ మీడియా వర్గాల వారు అంటున్నారు.