పూరి బర్త్ డే సందర్భంగా ఛార్మి స్వయంగా పూరి కనెక్ట్స్ తరపున 30 మంది సీనియర్ దర్శకులు.. కోడైరెక్టర్లకు ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. ఏజ్ అయిపోయి అవకాశాల్లేని వారిని ఇందుకు ఎంపిక చేసుకున్నారు. దర్శకత్వ శాఖపై తనకు ఉన్న ప్రేమను పూరి ఈ విధంగా వ్యక్తం చేశారు. ఈ ఎపిసోడ్ మీనింగ్ ఏమిటి? అంటే.. కష్టాలు అనేవి ఎవరికైనా వస్తాయి. అలా వచ్చినప్పుడే ఆదుకోవాలనేది ఇన్నర్ మీనింగ్. పైగా కష్టాల్లో ఉన్నవారిని దూరం పెట్టేవాళ్లకు ఇది కౌంటర్ అనే చెప్పాలి.
పూరి- ఛార్మి వద్ద ఇస్మార్ట్ శంకర్ సినిమాని ప్రారంభించాలి అనుకున్నప్పుడు కనీసం రూ.50వేలు కూడా లేని స్థితి. అంతటి ధైన్యం ఇంకొకటి ఉండదేమో. అప్పటికే వరుసగా సినిమాలు తీసి ఉన్నవన్నీ పోగొట్టుకున్నారు. పూరి అయితే ఆస్తులు అమ్ముకున్నారని ప్రచారమైంది. ఆ టైమ్ లో అందరూ వెక్కిరించిన వాళ్లే కానీ సాయం చేసిన వాళ్లు లేనేలేరు. అందుకే అలాంటి వాళ్లకు డబ్బు ఒక్కటే ఏమీ చెయ్యదు అని చెప్పేందుకే ఇలా 30మందికి 15లక్షలు సాయం చేసి చెప్పు దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. కనీసం 50వేలు కూడా లేని స్థితిలో సినిమా మొదలు పెట్టామని నేను కథలు రాసుకుంటాను. నువ్వు ప్రొడక్షన్ చూడు అని పూరి తనకు చెప్పారని కాస్తంత ఎమోషనల్ గానే ఛార్మి చెప్పారు.
అసలు తమ బృందానికి డబ్బు అస్సలు ముఖ్యం కాదని నచ్చిన పని చేసేందుకు చావడానికైనా సిద్ధమని పూరి ఎస్.ఎం.ఎస్ పంపడం ద్వారా తాను ఎవిరికో చెప్పు దెబ్బ కొట్టాలనుకున్నారని అర్థమవుతోంది. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ధనార్జనే ధ్యేయంగా అవకాశాలు ఇవ్వని హీరోలకేనా పూరి? ఇంతకీ ఎవరికి కొట్టారు చెప్మా ఇలా చెంప దెబ్బ.. చెప్పు దెబ్బ! వాటీజ్ ద మీనింగ్ పూరి?