పూరీ జగన్నాధ్- ఛార్మీల మీద ఆ మధ్య బోలెడు రూమర్స్ వచ్చాయి. ఆమె కారణంగా ఇబ్బందులు ఎదరువతున్నాయంటూ.. అసలు ఇంక తన ఆఫీస్ గడప తొక్కద్దని చెప్పి ఛార్మీకి చెప్పేశాడన్నారు. ఆ తర్వాత తన ఆఫీస్ స్టాఫ్ ని కూడా పూరీ మొత్తం మార్చేశాడని కూడా అన్నారు. ఈ ఎఫెక్ట్ తో టాలీవుడ్ నుంచి జెండా పీకేసి, ఛార్మి ఢిల్లీలో సెటిల్ అయ్యేందుకు ఫిక్స్ అయిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటికి భిన్నంగా కొత్త న్యూస్ ఒకటి వచ్చింది.
ఛార్మీకి పూరీ వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ, ఆమెను పూర్తిగా దూరం చేయలేదట. ఆఫీస్ - వర్క్ - సినిమాలకు సంబంధించిన డీటైల్స్ వేరే ఎవరికీ లీక్ చేయద్దని గట్టిగా చెప్పాడట పూరీ. ఇప్పటికి ఆమె పూరీ కేంప్ లోనే ఉందన్నది లేటెస్ట్ అప్ డేట్. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ తీస్తున్న రోగ్ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఛార్మీనే అని తెలుస్తోంది.
జ్యోతిలక్ష్మి సినిమా నిర్మాణం సమయంలో.. ఛార్మీ మనీ మేనేజ్మెంట్ పూరీకి బాగా నచ్చిందట. అందుకే ఆమెను ప్రొడక్షన్ టీంలోకి తీసుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవముందో తెలియాలంటే.. రోగ్ ఆడియా ఫంక్షన్ వరకూ ఆగాల్సిందే.