దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ సన్నీ లియోన్. తెలుగు మరియు తమిళంలో కూడా ఈ అమ్మడు సినిమాలు చేసింది. గతంలో మంచు మనోజ్ తో కలిసి నటించిన ఈ అమ్మడు ఇప్పుడు మంచు విష్ణు తో కలిసి నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.
హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్న సన్నీలియోన్ కు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె కు ఇండియాలో ఉన్న అభిమానులు ఏ స్థాయిలో ఆరాధిస్తారు అనే విషయంకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది.
కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి చికెన్ షాప్ ను నిర్వహిస్తాడు. అతడిని సన్నీ లియోన్ అంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతో ఆమెను తనలా ఆరాధించే వారికి తన చికెన్ షాప్ లో ఆఫర్ ఇవ్వాలని భావించాడు. ఎవరైతే సన్నీలియోన్ అభిమాని అని వస్తారో వారికి తన షాప్ లో 10 శాతం డిస్కౌంట్ ను ప్రకటించారు.
ప్రతి ఒక్కరు కూడా నేను సన్నీ లియోన్ అభిమానిని అని అంటూ చెప్పుకోకుండా కాస్త విభిన్నంగా కండీషన్స్ ను పెట్టాడు. ఆ కండీషన్స్ కు లోబడి వారు సన్నీలియోన్ అభిమానులు అయితేనే వారికి తన షాప్ లో డిస్కౌంట్ ను ఇవ్వబోతున్నట్లుగా ముందుగానే ప్రకటించడంతో జనాలు కాస్త తెలివిగా ఆలోచించి ఆ కండీషన్స్ తో ముందుకు వస్తున్నారు.
ఇంతకు ఆయన పెట్టిన కండీషన్స్ ఏంటీ అంటే... ఎవరైతే సన్నీలియోన్ అభిమానులం అటూ వస్తారో వారు సోషల్ మీడియాలో సన్నీ లియోన్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సన్నీలియోన్ ఫోటోలను తమ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి.. చివరగా సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు మరియు వీడియోలకు లైక్స్ కొట్టాలి. ఈ కండీషన్స్ ను అనుసరించి అతను చికెన్ షాప్ లో ఆఫర్ ఇస్తున్నాడు.