మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 హంగామా ఏంటో.. ఆ మూవీ కోస ఆడియన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు.. టీజర్ వ్యూస్ తోనే ఓ అంచనాకు వచ్చేయచ్చు.
కేవలం 3 గంటల 5 నిమిషాల్లో ఖైదీ నెంబర్ 150 టీజర్ కి 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది టాలీవుడ్ సినిమాల్లోకెల్లా ఫాస్టెస్ట్ మిలియన్ రికార్డ్. ఇంతకు ముందు రామ్ చరణ్ మూవీ ధృవ ట్రైలర్ కు 4.5 గంటల్లో మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక టీజర్ కు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం.. టాలీవుడ్ సినిమాల్లో అసాధ్యమైన విషయంగా చెప్పేయాలి. అసలు మెగాస్టార్ మేనియా ముందు యూట్యూబ్ రికార్డుల లెక్క కూడా చిన్నబోయింది. కేవలం ఆరు గంటల సమయంలోనే 50వేలకు పైగా లైక్స్ సాధించడం కూడా మరో రికార్డుగా చెప్పుకోవాలి. ఖైదీ నెంబర్ 150తో మెగాస్టార్ యూట్యూబ్ రికార్డుల కౌంటింగ్ స్టామినా ఎంతో తేల్చేశాడని అంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మెగా హంగామా నడుస్తుండడంతో.. నాలుగైదు రోజుల్లోనే.. టాలీవుడ్ కి సంబంధించిన యూట్యూబ్ రికార్డులన్నీ చెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడే ఇంత హంగామా ఉంటే.. మరి డిసెంబర్ 25న ట్రైలర్ విడుదల అయ్యాక.. అప్పుడు ఈ రికార్డులను మళ్లీ మన ఖైదీనే వేటాడాల్సిందే.
Full View