ఆమిర్ ఖాన్ లేటెస్ట్ మూవీ దంగల్.. ఇప్పటికీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఇండియా టాప్5 వసూళ్లను సాధించిన జాబితాలోకి చేరిపోయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఇంటింటా స్ఫూర్తిని రగలించగలగుతోంది.
మహిళలను చిన్నచూపు చూసే సమాజంలో.. తన కూతుళ్లు ఇద్దరినీ అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లుగా తీర్చిదిద్దిన కాన్సెప్ట్ అందరికీ విపరీతంగా నచ్చేసింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ దంగల్.. ఇప్పుడు మెగాస్టార్ ఇంట్లో కూడా మొదలైపోయింది. చిరు మనవరాళ్లు ఇద్దరూ ఇప్పటికే రోజూ కుస్తీ పట్లు పట్టేస్తున్నారట.
'మా ఇంట్లో దంగల్ ఫీవర్ మొదలైపోయింది. మా ఇంట్లో చిట్టి మల్లయోధులు తయారైపోతున్నారు. ఆమిర్ ఖాన్ దంగల్ పేరుతో ఓ చిత్రాన్ని కాదు.. ఓ స్ఫూర్తి రగిలించారు. మేం ఇప్పటికే రెండు సార్లు ఈ సినిమా చూశాం అంటూ చిరు కూతురు సుశ్మిత ట్వీట్ చేశారు. తన ఇద్దరు కుమార్తెలు కలిసి కుస్తీ పడుతున్న ఫోటోను కూడా ట్వీట్ చేసింది సుశ్మిత కొణిదెల.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/