మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీలో ఇండస్ట్రీ హిట్ కొట్టి కొత్త చరిత్ర సృష్టించిన చిరు.. ఇప్పుడు తన కొత్త సినిమాకి ప్రిపేర్ అయిపోతున్నారు. ఇప్పటికే మెగా 151గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సబ్జెక్టును ఫైనలైజ్ చేసేశారు కూడా.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని.. రామ్ చరణ్ నిర్మిస్తుండగా.. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసేసుకున్నారు కూడా. అయితే.. 170 ఏళ్లకు పూర్వం చరిత్రను ఈ సినిమా కోసం ఆవిష్కరించనున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అసలు ఈ మూవీలో మెగాస్టార్ లుక్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. కచ్చితంగా అప్పటి కాలానికి తగినట్లుగా మెగాస్టార్ రూపం మారాల్సిందే. ఇప్పటికే పలువురు ఆర్టిస్టులతో కలిసి పలు డ్రాయింగ్స్ వేయిస్తున్నారు. మెగాస్టార్ ను ఎలా చూపాలనే విషయం త్వరలోనే ఫైనల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
తాజాగా మెగా లుక్ కి సంబంధించిన ఓ డిజైన్.. నెట్ లో వైరల్ గా చక్కర్లు కొడుతోంది. ఈ లుక్ ను ఫైనల్ అని చెప్పలేం కానీ.. ఉయ్యలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి ఈ లుక్ కి మాత్రం మంచి స్పందన వస్తోంది. మరోవైపు.. ఇప్పటివరకూ చిరు గెటప్ మార్చి చేసిన సినిమాల రిజల్ట్ బాలేదనే విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/