మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ స్క్రీని ని ఎక్కువ సేపు షేర్ చేసుకున్న మూవీ ఆచార్య. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4న ఈ సినిమా గ్రాండియర్ గా విడుదలా చేయడానికి డిసైడ్ అయ్యారు. అయితే ఇపుడు అనుకున్న టైమ్ కి సినిమా వస్తుందా అన్నదే డౌట్ గా ఉంది మరి.
ఆచార్య మూవీ మరోసారి వాయిదా పడవచ్చు అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. దానికి కారణం ముంగిట్లో పొంచి ఉన్న ఒమిక్రాన్. ఒమిక్రాన్ ప్రభావంతో థియేటర్లల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపేషన్ తో నడుస్తాయని అంటున్నారు. మరీ కేసులు పీక్స్ లో ఉంటే థియేటర్లు మూత పడతాయని కూడా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో గట్టిగా నెల కూడా లేని ఆచార్య రిలీజ్ టైమ్ కి సీన్ మారుతుంది అని ఎవరికీ ఆశలు అయితే లేవుట.
దాంతో ఆచార్య డేట్ మరో సారి మారుతుంది అంటున్నారు. ఫిబ్రవరి ఉంచి ఏకంగా సమ్మర్ కి షిఫ్ట్ అయ్యే చాన్స్ ఉంది అని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆచార్యకు మరో అడ్డంకి కూడా ఉందిట. ట్రిపుల్ ఆర్ మూవీ కంటే ముందుగా చరణ్ నటించిన మరే మూవీ రిలీజ్ చేయకూడదని అనధికార కండిషన్ ఏదో అప్లై అవుతోందిట.
ఎందుకంటే చాలా కాలం తరువాత వస్తున్న చరణ్ సినిమా ట్రిపుల్ ఆర్ మాత్రమే కావాలని మేకర్స్ భావన. అలా ట్రిపుల్ ఆర్ లో చరణ్ ని ఆయన ఫ్యాన్స్ సహా కామన్ ఆడియన్స్ చూస్తే ఆ ఇంపాక్ట్ వేరే రేంజిలో ఉంటుంది. అదే విధంగా ట్రిపుల్ ఆర్ మూవీలో చరణ్ టిపికల్ రోల్ ప్లే చేశాడు. దాని కంటే ముందు ఆచార్య మూవీ రిలీజ్ చేస్తే ఆ సినిమాకూ దీనికి తెలియకుండానే పోలిక పెడతారు. దాంతో ఇబ్బంది వస్తుంది అని ట్రిపుల్ ఆర్ మేకర్స్ భావనగా ఉందిట.
దాంతో ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాకుండా ఆచార్యని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయరని అంటున్నారు. ఇపుడు ట్రిపుల్ ఆర్ వాయిదాతో ఆచార్య కూడా మరో సేఫెస్ట్ డేట్ చూసుకోవాల్సిందే అన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. అవీ ఇవీ కాదు అన్నీ కట్టకట్టుకుని సమ్మర్ లోనే దాడి చేయడానికి వస్తాయని కూడా చెబుతున్నారు. మొత్తానికి అచార్య కూడా ఇప్పట్లో వచ్చేట్లు కనిపించడం లేదన్నది లేటెస్ట్ న్యూస్.