దగ్గుబాటి వంశం నుంచి ఇప్పటికే ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. విక్టరీ వెంకటేష్ తో పాటు.. విభిన్న పాత్రలతో రానా దూసుకుపోతున్నాడు. ఇప్పుడీ వంశం నుంచి అభిరామ్ అనే కొత్త హీరో రాబోతున్నాడు. నిర్మాత సురేష్ బాబు తనయుడు.. రానాకి తమ్ముడే ఈ అభిరామ్. ఈ కుర్రాడి టాలీవుడ్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది.
దిగ్గజ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో అభిరామ్ పరిచయం కానున్నాడని తెలుస్తోంది. అప్పట్లో సంచలనం సృష్టించిన లేడీస్ టైలర్ చిత్రాన్ని లేటెస్ట్ ట్రెండ్ కి అనుగుణంగా మార్చి ఫ్యాషన్ డిజైనర్ తీస్తానని.. దర్శకుడు వంశీ ప్రకటించాడు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీగా ఉండడంతో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతోంది. రీసెంట్ గా మెగాడాటర్ నీహారికను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత మధుర శ్రీధర్.. దగ్గుబాటి అభిరామ్ ని ఇంట్రడ్యూస్ చేసే ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ మూవీ టైటిల్ గా ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్.. అనుకుంటున్నారు.