నిజానికి చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు తాము ఎవ్వరితోనైనా ప్రేమలో ఉంటే మాత్రం వెంటనే వెండితెరపై ఇతర హీరో హీరోయిన్లను ముద్దాడటం వంటివి చేయం అంటూ మడి కట్టుకునే కూర్చుంటారు. కాని హాట్ పెయిర్ దీపికా పదుకొనె అండ్ రణవీర్ సింగ్ మాత్రం కాస్త డిఫరెంట్. వీళ్లిద్దరూ పోటీ పడి మరీ ముద్దుల కహానీ షురూ చేసేస్తున్నారులే.
ఆ మధ్యన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ తో తమాషా సినిమాను చేసిన దీపికా పదుకొనె.. ఆ సినిమాలో మనోడితో నిజంగా ఘాడంగా ప్రేమలో ఉన్నట్లో ఘాడమైన అదర చుంబనాలతో అరిపించేసింది దీపిక. చాలా లిప్ కిస్సుల్లో ఫీల్ కూడా మిస్సవ్వలేదు. అంతకు మునుపే నేనేమన్నా తక్కువ తిన్నానా అన్నట్లు రణవీర్ సింగ్ కూడా మాజీ ప్రియురాలు అనుష్క శర్మతో దిల్ దడ్కనే దో సినిమాలో లిప్ కిస్సులు లాగించేశాడు. ఇక మొన్న బేఫికర్ సినిమాలో అయితే వాణి కపూర్ తో మోత మోయించేశాడు అంతే. దాదాపు 15 లిప్పు కిస్సులతో ఇద్దరూ పిచ్చెత్తించారు. ఇవన్నీ చూసి హర్టయ్యిందో ఏమో తెలియదు కాని.. దీపిక కూడా ట్రిపుల్ ఎక్స్ సినిమాలో విన్ డీజిల్ తో లిప్ లాక్ లాగించింది.
ఇప్పుడు దీపిక ఒక హాలీవుడ్ హీరోకు పెట్టేసింది కాబట్టి.. తదుపరి సినిమాలో రణవీర్ సింగ్ కూడా ఒక హాలీవుడ్ భామకు పెదాలు ముద్దును అందించే పనిలో ఉంటాడేమో అంటూ నెటిజన్లు జోకులు వేస్తున్నారు. అయినా ఏందమ్మా దీపికా.. ఈ ముద్దుల గోల!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/