కేన్స్ ఫిల్మ్ పెస్టివల్స్ లో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే రెడ్ కార్పెట్ పై తళుక్కున మెరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమ్మడు మూడవ రోజు కేన్స్ ప్రియుల్ని ఆకట్టుకుంది. డిజైనర్ దుస్తుల్లో దీపిక తనదైన మార్క్ వాక్ తో అలరించింది. థర్డ్ డే దీపిక పొడవైన ఎరుపు రంగు గౌను ని ఎంపిక చేసుకుంది. పెప్లమ్ టాప్..ప్లెర్డ్ స్కర్ట్ తో కూడిన నెక్ లైన్ తో చూపరులను ఆకట్టుకుంది.
సొగసైన డైమండ్ నెక్‌పీస్ దీపిక నెక్ కి వన్నె తీసుకొచ్చింది. దీపిక చూజ్ చేసుకున్న యాక్సరసీస్ అంతే హైలైట్ అవుతున్నాయి. అమ్మడి మెడలో డిజైనర్ నెక్లెస్ నెక్ కి మరింత షైనింగ్ తీసుకొచ్చింది. ఇక రెడ్ కార్పెట్ పై దీపిక స్టైలిష్ వాక్ చూపరులను మరింత ఆకర్షించింది. రెడ్ కార్పెట్ పై ..ఎరుపు రంగు డిజైనర్ లో దీపిక మరింత మనోహరంగా కనిపించింది.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఫోటోపై అభిమానుల కామెంట్లు అంతే ఆసక్తికరంగా ఉన్నాయి. నిన్నటి రోజున దీపికతో పాటు ఐశ్వర్య రాయ్ బచ్చన్..హీనాఖాన్..పూజాహెగ్డే..తమన్నా..ఊర్వశి రౌతేలా కూడా రెడ్ కార్పెట్ పై మెరిసారు.
ఈ పెస్టివల్స్ లో దీపికకి ప్రత్యేక స్థానం ఉంది. 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యులలో ఒకరిగా భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది.
వేడుక ఆహ్వానిత దేశాల్లో భారతదేశం మొదటి 'గౌరవ దేశం'గా ఎంపిక చేయబడింది. ఈనేపథ్యంలో దీపిక గతంలో చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు మళ్లీ వైరల్ గా మారాయి. ''కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను భారత్‌లో ఏదో ఒకరోజు నిర్వహిస్తాం.
మాకు ప్రతిభ ఉంది. కేన్స్ స్థాయిని అందుకేనే దిగ్గజాలు ఎంతో మంది ఉన్నారు. మాకు ఆ సామర్థ్యం ఉంది. కానీ ఇక్కడ అన్నింటికంటే ముఖ్యం నమ్మకం. అది భారత్ కి కావాల్సినంత ఉందని భావిస్తున్నాను. మేమంతా కేన్స్‌లో లేని రోజు వస్తుందని నిజంగా నమ్ముతున్నాను. కేన్స్ భారతదేశంలోనే ఉంటుందని'' వ్యాఖ్యానించారు.