అందం శాశ్వితం కాదు. అయితే.. అందరి విషయంలోనూ ఇది అప్లై కాదు. కొందరుంటారు.. ఏళ్లు మీద పడుతున్న కొద్దీ అందం అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది తప్పించి తగ్గదు. అలాంటి కోవకే వస్తారు స్వప్నసుందరి ట్యాగ్ ను ఏళ్లకు ఏళ్లుగా కంటిన్యూ చేస్తున్న నాటి నటి దీప్తి భట్నాగర్.
తొంభైల్లో వచ్చిన పెళ్లిసందడి మూవీతో పాటు ఆటోడ్రైవర్ లాంటి పలు సక్సెస్ మూవీస్ లో నటించిన ఆమె.. గడిచిన కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. ఇటీవల యాత్ర స్పెషల్ ప్రోగ్రామ్ ను బుల్లితెరకు చేస్తున్న ఆమెతనకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఆధ్మాత్మిక యాత్రలు చేయటంతో మానిసక ప్రశాంతత లభిస్తుందని చెబుతూ.. ఈ సందర్భంగా ఒక విషయాన్ని వెల్లడించారు.
తన ముఖ కవళికల్ని చూశారో ఏమో కానీ.. ఆయన ముందుకు వెళుతూ.. ఆ అమ్మాయి ఏది? అని అడిగారని.. ఆయన పిలిచింది తననేనన్న విషయం అర్థమై.. తాను వెళితే ఫోటో తీసుకోవాలనుకుంటున్నావుగా.. తీసుకో అని చెప్పటాన్ని తాను మర్చిపోలేనన్నారు.
అలా ఆయనతో తాను రెండు ఫోటోలు దిగానని.. ఇలా ఎవరికి ఆయన ఫోటోలు ఇచ్చి ఉండరని చెప్పారు. స్వచ్ఛమైన మనసు వల్లే అలా జరిగి ఉంటుందని చెప్పిన దీప్తి.. ఒక స్వచ్చమైన మనసు మరో మనసుని చదవగలదేమోనని చెప్పారు. ఆయన పిలుపును ఆశీర్వాదంలా భావిస్తానని.. అందుకే ఆయన పిలిచి ఉంటారని చెప్పారు. అలా దలైలామా కనెక్ట్ అయ్యారని ఆమె చెప్పుకొచ్చారు.
తొంభైల్లో వచ్చిన పెళ్లిసందడి మూవీతో పాటు ఆటోడ్రైవర్ లాంటి పలు సక్సెస్ మూవీస్ లో నటించిన ఆమె.. గడిచిన కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. ఇటీవల యాత్ర స్పెషల్ ప్రోగ్రామ్ ను బుల్లితెరకు చేస్తున్న ఆమెతనకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఆధ్మాత్మిక యాత్రలు చేయటంతో మానిసక ప్రశాంతత లభిస్తుందని చెబుతూ.. ఈ సందర్భంగా ఒక విషయాన్ని వెల్లడించారు.
తన ఒకరు దలైలామాను కలవటానికి తనను ఆహ్వానించారని.. ఆయన్ను కలిసి పూలమాల వేసి.. కాళ్లకు నమస్కరించానని.. ఒక ఫోటో తీసుకోవాలని అనుకున్నప్పటికి కుదర్లేదని చెప్పారు. దీనికి కారణం ఫోటో కావాలని అడగకపోవటమేనని.. కాళ్లకు నమస్కరించి.. పక్కకు వెళ్లిపోయినట్లుగా చెప్పారు.