సన్నజాజి సోయగం శ్రియా శరన్ ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లో హైట్స్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు డిజైనర్ లుక్ తో మంటలు రేపడం ఈ హాట్ గాళ్ ప్రత్యేకత. పెళ్లైనా..ఓ బిడ్డకు తల్లైనా బ్యూటీ విషయంలో అదే సెగస్సీని కంటున్యూ చేయడం ఈ భామకే చెల్లిందా? అనిపిస్తుంది. తాజాగా శ్రియ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటోంది.
పాల నురుగుల శరీర సౌందర్యంలో బ్యూటీ ధగధగలాడిపోతుంది. డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా ముఖానికి అద్దిన మ్యాకప్ పర్పెక్గ్ సింక్ అయింది. పెదాలకు లైట్ కలర్ లిప్ స్టిక్..ఐబ్రోస్.. అవే అందమైన పెదాలాపై సన్నని చిరునవ్వు..హెయిర్ స్టైల్ ఆద్యంతం శ్రియని మరింత అందంగా ప్రోజెక్ట్ చేస్తున్నాయి. అమ్మడి కళ్లలో ఆ గ్లోనెస్ తో బ్యూటీ కి మరింత వన్నె తీసుకొచ్చింది.
ఇక లైట్ బ్లూ కలర్ నల్లటి చుక్కల జెబ్బల గౌను డిజైన్ శ్రియని నవ నాయికని చేసేసింది. జారి పోతున్న జెబ్బల మద్యలో అమ్మడి క్లీవేజ్ అందాలు కుర్రాళ్లలో కాకలు పుట్టించడం ఖాయం.
మొత్తంగా గౌను అందంలో శ్రియ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. శ్రియని గౌనులో చూసి అభిమానులు సర్ం ప్రైజ్ ఫీల్ అవుతున్నారు.
ఈ మధ్య కాలంలో అమ్మడు ఇలా కనిపించింది లేదు. కొన్ని నెలలుగా ఎక్కువగా స్విమ్ షూట్ లోనే దర్శనమిస్తుంది. డిజైనర్ దుస్తులకు దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గౌను అందంలో సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. దీంతో అభిమానులు తమదైన శైలి కామెంట్లతో హీటెక్కిస్తున్నారు.
మరి ఇలా ముస్తాబవ్వడానికి కారణం ఏంటో? తెలుసా? అమ్మడు నటించిన 'దృశ్యం-2' సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో శ్రియ ఇలా అందమైన గౌనులో ఈవెంట్‌కి హాజరైంది. అక్కడి ఫోటోగ్రాఫర్లు బ్యూటీని ఇలా బంధించి ఇన్ స్టాలోకి వదిలారు .
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.