కోలీవుడ్ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్న ధనుష్ ఒక్కసారిగా హాలీవుడ్ ప్రాజెక్ట్ `ది గ్రే మ్యాన్` కన్పమ్ అయ్యే సరికి నెట్టింట ఏ రేంజ్ లో ప్రమోట్ అయ్యాడో చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ దిగ్గజాలకే రాని అరుదైన ఛాన్స్ కోలీవుడ్ నటుడు అందుకున్నాడంటూ ఓ రేంజ్ లో ప్రచారం సాగింది. ` ది గ్రే మ్యాన్` లో హీరో కాకపోయినా విలన్ పాత్రతో మెప్పించే వైనంపై మీడియా కథనాలు అంతకంతకు హైప్ తీసుకొచ్చాయి.
ఈ సినిమా తర్వాత ధనుష్ రేంజ్ మారిపోతుందని..హాలీవుడ్ లో బిజీ స్టార్ గా మారిపోతాడని ప్రచారం పీక్స్ లో జరిగింది. దానికి తోడు రిలీజ్ కి ముందు ఓ యాక్షన్ వీడియోని కూడా నెట్టిం రిలీజ్ చేసారు. దీంతో ధనుష్ నెగిటివ్ రోల్ అయినా నెక్స్ట్ లెవల్లో కనిపిస్తాడని అంచానలే ఏర్పడ్డాయి. కానీ అవన్నీ ఒక్కసారిగా గాలిలో నీటి బుడగలో పేలిపోయాయి.
నెట్ ప్లిక్స్ లో రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన `ది గ్రే మ్యాన్` చూసిన భారతీయులు..కోలీవుడ్ అభిమానులు ధనుష్ పాత్ర విషయంలో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అసలు ఈ పాత్ర ఎందుకు అంగీకరించాడంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు? అతను విల్ పాత్ర పోషించాడా? స్టంట్ మ్యాన్ పాత్ర పోషించాడా? అంటూ విమర్శల రూపంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అవును ధనుష్ రోల్ కూడా అలాగే ఉంది. సినిమా మొత్తంలో ధనుష్ పాత్ర కేవలం 5 నిమిషాలే ఉంది. అదీ ఓ ఫైట్ సీన్ లో మాత్రమే కనిపిస్తాడు. మిగతా సినిమాలో ఎక్కడా ధనుష్ కనిపించడు. దీన్ని బట్టి ధనుష్ కనీసం పూర్తి స్థాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా కాదని తెలుస్తోంది. జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర పోషించాడా? అని విమర్శలు వ్యక్తం అవుతన్నాయి.
అయితే యాక్షన్ సన్నివేశంలో ఐదు నిమిషాలే చూపించినా ధనుష్ ఒకే అనిపించాడు. ఓ వైపు లేడీని..మరోవైపు హీరోతో ఫైట్ సీన్ ఆద్యంతం ఆకట్టుకుంది. అయితే ధనుష్ ఇంత చిన్న రోల్ పోషించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాత్ర కి కేవలం పారితోషికం ఎక్కువగా చెల్లించడంతోనే ఆఫర్ కాదనలేక కమిట్ అయ్యాడా? లేక హాలీవుడ్ లో ఉనికి కోసం చేసిన ప్రయత్నమా? అంటా నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు. దయచేసి ఇలాంటి ప్రయోగాలు మళ్లీ భవిష్యత్ లో చేయోద్దంటూ కోరుతున్నారు. మరి ధనుష్ ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తాడో చూడాలి.