భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా విడుదలైన చిత్రం 'ట్రిపుల్ ఆర్'. దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత ఈ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ ఇండియమన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తూ సంచలనంగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మూవీ కావడం, 'బాహుబలి' తరువాత రాజమౌళి నుంచి వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి.
అంతే కాకుండా ఈ మూవీ కోసం అభిమానులు, సినీ లవర్స్ దాదాపు మూడున్నరేళ్లుగా ఎదురుచూశారు. అదే ఇప్పడు కలెక్షన్ ల రూపంలో కనిపిస్తోంది. ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే బాహుబలి పార్ట్ 1 లైఫ్ టైమ్ రన్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి ట్రేడ్ వర్గాలని విస్యామినికి గురిచేసింది. ఇప్పటి వరకు అంటే దాదాపు 6 రోజులకు గానూ ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లు వసూలు చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుని నెకొల్లపింది.
రానున్న రోజుల్లో మరిన్ని రికార్డుల్ని ఈ మూవీ తిరగరాలే అవకాశం వుందని, ఇండియన్ సినీ చరిత్రలోనే ట్రిపుల్ ఆర్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించడం కాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లోనూ హిందీ వెర్షన్ బాహుబలి వసూళ్లని అక్కడ కూడా అధిగమించేసింది. హిందీ బెల్ట్ లో త్వరలోనే 200 కోట్ల మార్కుని దాటే అవకాశం వుందని బాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్నారు. మాస్ బెల్ట్ లో సినిమా మంచి పట్టుని సాధించిందని, త్వరలోనే 200 కోట్ల మార్కుని అవలీలగా దాటేస్తుందని చెబుతున్నారు.
ఇదిలా వుంటే ట్రిపుల్ ఆర్ కు మల్టీప్లెక్స్ మార్కెట్ లో గట్టి పోటీ ఎదురుకాబోతోందని, దాని వల్ల సినిమా కలెక్షన్ లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మార్వెల్ మూవీస్ సిరీస్ నుంచి వస్తున్నా హాలీవుడ్ మూవీ 'మోర్బీయస్' అని తెలిసింది. మార్వెల్ మూవీస్ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. అందులో నటించే హీరోలు తెలియకపోయినా ఆ సంస్థ నుంచి వచ్చే సిరీస్ చిత్రాలకు కోట్లల్లో అభిమానులున్నారు.
ఇదే ఇప్పడు ట్రిపుల్ ఆర్ కు పెద్ద త్రెట్ గా మారబోతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మార్వెల్ మూవీస్ నుంచి వస్తున్న 'మోర్బియస్' ఇప్పటికే హాలీవుడ్ లో విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. అమెరికన్ సైకో, అలెగ్జాండర్, సూసైడ్ స్క్వాడ్, బ్లేడ్ రన్నర్, ది ఔట్ సైడర్ వంటి చిత్రాల్లో నటించిన జారెడ్ లెటో ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. మార్వెల్ వరల్డ్ నుంచి వస్తున్న న్యూ సూపర్ హీరో మూవీ కావడంతో ఈ చిత్రం కోసం మార్వెల్ చిత్రాల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అంతే కాకుండా ఈ మూవీతో ఫ్యాన్స్ కి మార్వెల్ వారు బిగ్ సర్ ప్రైజ్ ని కూడా ప్లాన్ చేశారట. అదేంటంటే ఇదే సినిమాలో స్పైడర్ మేన్ ని కూడా చూపించబోతున్నారట. దీంతో ఒకే మూవీలో ఇద్దరు సూపర్ హీరోస్ ని చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారట. ఇదే ఇప్పడు ట్రిపుల్ ఆర్ కు బిగ్ షాక్ గా మారనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.