వ్యాపార దిగ్గజం లలిత్ మోదీ- సుస్మితాసేన్ రిలేషన్ వ్యవహారం ఇటీవలే అధికారికమైన సంగతి తెలిసిందే. సుస్మిత 11వ బోయ్ ప్రెండ్ గా లలిత్ చేరారన్నది అధికారికరం. ఆ విషయాన్ని లలిత్ మోదీ ఎంతో ఉత్సాహంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వివాహ బంధంతో ఒకటి కాబోతున్నట్లు రివీల్ చేసారు . కానీ కాసేపటికి ఆపోస్ట్ తొలగించి కేవలం రిలేషన్ లో మాత్రమే ఉన్నామన్న విషయాన్ని కన్పమ్ చేసారు.
ఏది ఏమైనా లలిత్ వయో భారం..సుస్మితాసేను అనుభవ పాఠాల నేపథ్యంలో ఈసారి ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఖాయమని చాలా మంది భావించారు. లలిత్ మోదీతో సుస్మితా ప్రయాణం అన్ని రకాలుగా బాగుంటుందని అంతా సంతోషం వ్యక్తం చేసారు. కానీ ఈ బంధం కూడా మూడు నాళ్ల ముచ్చటలాగా క నిపిస్తుందా? అంటే అవునేనే సంకేతాలు అందుతున్నాయి.
ఇటీవల లలిత్ మోదీ తన ఇన్స్టాగ్రామ్ బయోని అప్డేట్ చేసారు. అందులో సుస్మితా సేన్‌పై పై పంక్తులను తొలగించినట్లు తెలుస్తుంది. ఇదే వీరిద్దరి బ్రేకప్ పుకార్లకు తావిచ్చినట్లు అయింది. బాలీవుడ్ మీడియాలో ఇద్దరు విడిపోయారంటూ కథనాలు అంతకంతకు వెడెక్కిస్తున్నాయి.
వీటన్నింటితో పాటు సుస్మిత ఇటీవల తన మాజీ బోయ్ ప్రెండ్ రోహ్మాన్ షాల్‌తో కనిపించింది. ఇద్దరు జంటగా కుమార్తెతో షాపింగ్ చేసిన వీడియో ఒకటి బీటౌన్ సహా నెట్టింట వైరల్ అయింది. లలిత్ మోదీ ఉండాల్సిన ప్లేస్ లో మాజీ ప్రియుడు ఉన్నాడేంటి? అని సందేహాలు ఆ నాడే వ్యక్తమయ్యాయి. లలిత్ తో వ్యవహారం తేడాగా ఉందంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
తాజా సన్నివేశాల నేపథ్యంలో లలిత్ మోదీకి సుస్మిత బైబై చెప్పేసిందా? 11వ బోయ్ ప్రెండ్ స్థానంలో 12వ బోయ్ ప్రెండ్ వస్తున్నాడా? అతను మళ్లీ మాజీనేనా? అంటూ నెటి జనులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
మరి ఈ పుకార్లకు సుస్మిత ఎలాంటి బధులిస్తుందో చూడాలి. సాధారణంగా ఇలాంటి వాటి విషయంలో సుస్మిత రియాక్షన్ చాలా వేగంగా ఉంటుంది. లలిత్ మోదీతో రిలేషన్ నేపథ్యంలో వచ్చిన ట్రోలింగ్ లకు ధీటైన బధులిచ్చి ఔరా అనిపించింది. మరి తాజా పుకార్లపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.