దిల్ రాజు ఎన్నో సినిమాలు నిర్మించి లెక్కలేనన్ని విజయాలు ఖాతాలో వేసుకున్నారు. టాలీవుడ్ లో నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. తమ బ్యానర్ నుంచి సినిమా మార్కెట్ లోకి వస్తుందంటే ఓ బ్రాండ్ ఐడెంటిటీ ఉంటుంది. కథల్ని జడ్జ్ చేయడంలో దిల్ రాజు అనుభవం ఎన్నో సినిమాల్ని విజయ తీరాల వైపు నడిపించింది.
ఆయనలో ఆ ప్రతిభనే రాజుగార్ని అగ్ర నిర్మాతల్లో ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించింది. కానీ ఇటీవల విడుదలైన `థాంక్యూ` ఫలితంతో మాత్రం సర్వత్రా విమర్శలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. నాగచైనత్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అంచనాలు అందుకోవడం విఫలమైంది. దీంతో `థాంక్యూ` త్రయం సహా అందరూ పరాజయంలో భాగం అవుతున్నారు.
తాజాగా ఈ సినిమా విషయంలో 6 కోట్ల రూపాయల పుటేజ్ వృద్ధాగా పోయినట్లు ఆలస్యంగా వెలుగులో వస్తుంది. అందుకు కారణంగా దిల్ రాజు అనే వినిపిస్తుంది. దిల్ రాజు తనకు తెలిసిన లాజిక్ తో ఎడిటింగ్ టేబుల్‌పై ఉన్న 30 నిమిషాల సినిమాను అనాలోచితంగా కత్తెరకు పనిచెప్పినట్లు ప్రచారం సాగుతోంది. సవరించిన ఎపిసోడ్ బాగా చిత్రీకరించబడకపోవచ్చు లేదా కథనంతో సమకాలీకరించబడకపోవచ్చు.
కారణాలు ఏవైనా 30 సినిమాల సినిమా... ఆరుకోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోయిందంటున్నారు. అయితే ఆ 30 నిమిషాల ఎపిసోడ్ మొత్తం విదేశాల్లో షూటింగ్ చేసిన భాగంగా తెలుస్తోంది. షూటింగ్ సహా విదేశీల బస ఖర్చు తో కలిపి 6 కోట్లు లెక్కగా బయటకు వస్తుంది.
సినిమాని యూనివర్సల్ సబ్జెక్ట్‌గా చూడాలనుకున్న రచయిత బివిఎస్ రవి ఆ తరహాలో రాసుకున్నాడని అంటున్నారు. కానీ దర్శకుడు మాత్రం తన నమ్మకం మేరకు పర్సనల్ సబ్జెక్ట్‌గా మార్చేశాడని వినిపిస్తుంది. అతనిపై నమ్మకంతో రచయిత - నిర్మాత ఇద్దరూ ప్రాజెక్ట్‌ను దర్శకుడికే వదిలేశారుట. కానీ చివరకు అవుట్‌పుట్ అంతంత మాత్రంగానే వచ్చింది అంటున్నారు. ఈ విషయంలో రవి-రాజుగారు ఓవైపు ఉంటే....విక్రమ్ ఒక్కడే మరోవైపుగా ఉన్నట్లు తెలుస్తోంది.
పాటల జడ్జిమెంట్ విషయంలో నిర్మాత - దర్శకుడి మధ్య జరిగిన గొడవతో థమన్ సైతం విసిగిపోయాడని తెరపైకి వస్తోంది. కారణాలు ఏవైనా `థాంక్యూ`పై వైఫల్యాలు ఒక్కొక్కటిగతా తెరపైకి రావడం చైతన్య అభిమానుల్ని తీవ్ర నిరుత్సాహ పరుస్తున్నాయి.