టాలీవుడ్ తోటలో విరిసిన తాజా అందంగా హిప్పి భామ దిగంగనా సూర్యవన్షీని చెప్పాలి. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసిన ఈ భామ బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. బిగ్ బాస్ షోలో యంగస్ట్ పార్టిసిపెంట్ గా చెబుతారు. తాజాగా విడుదలైన హిప్పిలో బోలెడన్ని బోల్డ్ సీన్లలో చెలరేగిపోయిన ఆమె ఇప్పుడు హాట్ టాపిక్.
యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తున్న ఈ భామకు తెలుగు అక్షరం ముక్క రాదు. భాష వస్తే ఎవరితోనైనా ఇట్టే కనెక్ట్ అయిపోవచ్చంటున్న ఆమె.. తనకు హిప్పిలో అవకాశం లభించటంపై ఫుల్ హ్యాఈగా ఉన్నారు. రెండేళ్ల క్రితమే అమ్మడికి తెలుగు సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చినా.. డైరీ ఖాళీ లేకపోవటంతో ఓకే చెప్పలేకపోయిందట.
తాజాగా హిప్పికి ఓకే చెప్పేయటంతో తెలుగు సినిమాలో చేసే ఛాన్స్ లభించినట్లు చెబుతోంది. హిప్పిలో తాను చేసిన అముక్తమాల్యద పాత్రకు తాను విపరీతంగా ఇంప్రెస్ అయ్యానని.. అందుకే తాను ఈ సినిమాకు ఓకే చెప్పినట్లుగా వెల్లడించింది. ఈ సినిమాలో మోతాదు మించిన బోల్డ్ సీన్లలో నటించిన దిగంగనా.. స్క్రిప్ట్ డిమాండ్ చేయటంతో తాను ఓకే చెప్పినట్లుగా చెప్పిన ఈ తాజా అందంలో మరో టాలెంట్ కూడా ఉంది. అమ్మడుకి గ్లిజరిన్ అవసరం లేకుండా ఏడ్చేసే టాలెంట్ ఉందట.