బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ టెంప్టింగ్ ఫోజుల గురించి చెప్పాల్సిన పనిలేదు. యువతలో నిత్యం అమ్మడి హాట్ ఫోటోలు హాట్ టాపిక్ గానే నిలుస్తాయి. డిజైనర్ సహా ఆల్ర్టా మోడ్రన్ బ్యూటీగానూ అగ్గి రాజేస్తుంది. ఫ్యాషన్ ఎంపికల్లో దిశా ఎలా ఎలివేట్ అయినా అక్కడ దుమారం తప్పనిసరి. టోన్డ్ బాడీలో అగ్గిరాజేస్తుంటుంది. తాజాగా మరోసారి బ్యూటీ అందాల సైర్ మ్రోగించింది.
ఇదిగో ఇక్కడిలా చిలకాకు పచ్చ బ్లౌజ్ లో క్లీవేజ్ అందాల ఆరబోస్తూ వావ్ అనిపిస్తుంది. బాటమ్ లో మిరిమిట్లు గొలిపే లాంగ్ స్కర్ట్ లో టాప్ కి ఏమాత్రం తగ్గకుండా బాటమ్ ని థై అందంతో హైలైట్ చేస్తుంది. విరహవేదనలో రగిలిపోతున్నకోనంగిలా కిల్లర్ లుక్ లోనూ అంతే ఆకట్టకుంటుంది.
చెక్కు చెదరని అందంతో దిశ దుమారంలో ఎంతటి వారైనా ఆహుతవ్వాల్సిందే. క్రీమ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో దిశా పటానీ టోన్డ్ బాడీకి కాస్ట్యూమ్స్ పర్పెక్ట్ గా కుదిరాయి. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
అమ్మడిలో ఈ హాట్ ఎటాకింగ్ మరోసారి టాలీవుడ్ లో అవకాశాలకు బాట వేస్తుందని ఆశిస్తుంది. 'లోఫర్' తర్వాత టాలీవుడ్ కి దూరమైన దిశ అటుపై బాలీవుడ్ లో బిజీ అయింది. ఇటీవలే పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్ -కె'లో నటించే అవకాశం ఒడిసి పట్టుకుంది. ఇందులో ప్రధాన నాయికగా దీపికా పదుకొణే నటిస్తున్న దిశ పాత్ర కి సైతం అంతే ప్రాముఖ్యత ఉంటుందని గుసగుస తెలుస్తుంది. దిశలో యాక్టింగ్ ట్యాలెంట్ మెచ్చి యంగ్ మేకర్ నాగ అశ్విన్ అవకాశం కల్పించారు.
మరి 'ప్రాజెక్ట్ కె'లో ఎలాంటి పుర్పార్మెన్స్ తో మెప్పిస్తుందో చూడాలి. `ప్రాజెక్ట్ -కె` ఆఫర్ నేపథ్యంలో టాలీవుడ్ లో అమ్మడి పేరు మరోసారి డిస్కషన్ కి వస్తుంది. ప్రాజెక్ట్ -కె రిలీజ్ కి ముందే మరిన్ని తెలుగు ఛాన్సులు ఒడిసిపట్టుకుంటుందని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
ఇక బాలీవుడ్ లో బ్యూటీ పట్టిందల్లా బంగారమే అవుతుంది. `ధోని` సినిమా నుంచి `రాధే` వరకూ బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుని దూసుకుపోతుంది. ప్రస్తుతం అక్కడ 'ఏక్ విలన్ రిటర్న్స్'..'యోధస..`టీనా` చిత్రాల్లో నటిస్తోంది.