బాలీవుడ్ లో చాలామందే హాటు భామలు ఉన్నప్పటికీ వారిలో తన ప్రత్యేకతను చాటుతున్న భామ ఈషా గుప్తా. 2007 లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్. 2012 లో 'జన్నత్ 2' సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పటి వరకూ దాదాపు పదికి పైగా సినిమాల్లో నటించింది. ఈ భామ తెలుగు తెరకు కూడా పరిచయమే.. 'వినయ విధేయ రామ' లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటకు నర్తించింది. మోడలింగ్ నేపథ్యం కదా.. సోషల్ మీడియాలో దుమ్ము లేపడం అనేది ఈషాకు వెన్నతో పెట్టిన విద్య.
తాజగా ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. ప్రస్తుతం ఈ భామ ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో ఉందట. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండాలనేది సామెత కదా.. దాన్ని తుచ తప్పకుండా పాటిస్తూ ఒక కత్తిలాంటి డ్రెస్ వేసుకుని అక్కడి వీధుల్లో చక్కర్లు కొట్టింది. పలాజో డీ బలోని అనే ప్రదేశంలో ఉన్న మాన్యుమెంట్ ను సందర్శించింది. అక్కడ ఉన్న స్పానిష్ స్టెప్స్ దగ్గర నిలబడి ఒక వీడియో తీసుకుంది. ఆ తర్వాత పక్కనే ఒక గోడ దగ్గర నిలబడి ఫోటోలు తీసుకుంది.. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా నెటిజన్లతో పంచుకుంది.
ఫోటోలలో ఫుల్ స్లీవ్స్ ఉండే లైట్ రెడ్ కలర్ ప్రింటెడ్ టాప్.. అదే రంగులో ఉండే పొట్టి స్కర్ట్ ధరించింది. టాప్ కు ఒక పెద్ద వీనెక్ పెట్టడంతో భారీగా అందాల విందు జరిగిపోయింది. ఈ ఘాటు షో కు తోడుగా సూపర్ స్టైల్ ను కూడా రంగరించింది. డ్రెస్ కు మ్యాచ్ అయ్యే స్పోర్ట్స్ షూ.. కాంట్రాస్ట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ తో వయ్యారంగా నిలబడింది. మేడలో లవ్ సింబల్ లాకెట్ ఉండే చెయిన్.. చెవులకు వెడల్పాటి ఇయర్ రింగ్స్.. చేతి వేళ్ళకు ఉంగరాలు.. వాచ్ ధరించి పక్కా రోమన్ మహిళగా మారిపోయింది. ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
"బ్లాక్ బస్టర్ పోజులు".. "రోమ్ లో హాటు ఫిడేల్".. "బిందాస్ లడ్కీ".. అంటూ కామెంట్లు పెట్టారు. ఒకరు మాత్రం "లబ్ యూ ఈషా" అన్నారు. అదేంటి అని జుత్తు పీక్కోవలసిన పని లేదు.. ఓ బెంగాలి బాబు తన ప్రేమను అలా తెలిపాడు. ఇక ఈషా ఫ్యూచర్ సినిమాల విషయానికి వస్తే 'దేశి మ్యాజిక్'.. 'వన్ డే: జస్టిస్ డెలివర్డ్'.. 'హేరా ఫేరి 3' సినిమాల్లో నటిస్తోంది.