బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఈషాగుప్తా గ్లామర్ షోలు.. టీజింగ్ యాటిట్యూడ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా వేదికగా ఈషాగుప్తా ఎప్పటికప్పుడు అందాల విందు చేస్తుంటుంది. ఎఫైర్ల కహానీలు ఒకవైపు టెంప్టింగ్ ఫోటోషూట్లతో మంటలు రేపడం మరోవైపు.. ఈ అమ్మడి ప్రత్యేకత. ఇటీవలే కరోనా వైరస్ సోకినట్లు సోకింది. పాజటివ్ రావడంతో అమ్మడు హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయింది. ఇంట్లో ఉంటూనే చికిత్స తీసుకుంటోంది. అయితే ఈ సమయాన్ని కూడా బ్యూటీ ఎంత మాత్రం వృద్ధా చేయలేదు. వైరస్ పని వైరస్ చేస్తుంటే...ఈషా గుప్తాపని తన పనిలో బిజీ అయింది. తాజాగా ఇన్ స్టాలో మరో హాట్ ఫోటో షేర్ చేసింది. క్వారంటైన్ లో ఉంటూనే కరోనా వైరస్ సైతం తరిమిపోయేలా టెంప్టింగ్ ఎలివేషన్స్ ఇచ్చింది.
లో దుస్తలు లేకుండా వైట్ షర్టు ధరించి థై అందాల్ని ఎలివేట్ చేసింది. కుర్చీలో కుర్చుని కెమారాకి బ్యూటీ ఫోజులిచ్చింది. క్వారంటైన్ లో ఉన్న బ్యూటీ ఇలా ఫోజులివ్వడంతో షాక్ అవ్వడం నెటి జనుల వంత్తైంది. ఇలా వైరస్ సోకి కెమెరాకి ఫోజులిచ్చిన ఏకైక బ్యూటీ కూడా ఈషా కావడం విశేషం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అమ్మడి ఫోజులకి నిద్రపోతున్న వైరస్ సైతం నిదురలేస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ఈషా గుప్తా టాలీవుడ్ లో రెండు..మూడు సినిమాలు చేసింది. కానీ ఇక్కడ క్లిక్ అవ్వలేదు. జన్నత్ సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ అయింది. ఆ తర్వాత అక్కడ బాగానే అవకాశాలు వస్తున్నాయి. చదువుకుంటున్న రోజుల నుంచి సినిమాలంటే ఆసక్తి. దీంతో ఈషా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో అందాల పోటీల్లో పాల్గోంది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లోనూ నెగ్గింది. చివరిగా బాలీవుడ్ లో నటిగా స్థిరపడింది.