మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ బాలీవుడ్ క్రిటిక్ అనుపమా చోప్రాకు ఒక ఇంటర్యూను ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె భర్త విదూ వినోద్ చోప్రా పవరన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి క్లోజ్ కావడం కారణంగానే ఈ ఇంటర్యూ ఇచ్చారని అందరూ అనుకుంటున్న సంగతి కూడా మనకు తెలుసు. కాని మ్యాటర్ లోకి మరింత క్షణ్ణంగా వెళితే.. ఇక్కడ ఇంకో పంచ్ ఉందండోయ్.
అసలు మ్యాటర్ ఏంటంటే.. ''సర్దార్'' సినిమాను దాదాపు 80+ కోట్లకు దక్కించుకున్న ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఉంది చూడండి.. వారు పవన్ సినిమాతోనే భారీగా గట్టెక్కాలి. ఎందుకంటే సౌత్ లో వారికి విజయాలు చాలా రేర్ గా వచ్చాయి. ఎక్కువగా అన్నీ లాసు వెంచర్లే ఉన్నాయి. అందుకే పవన్ ''సర్దార్'' ను భారీగా ప్రమోట్ చేయడానికి ఒక స్కెచ్ వేశారట. ఆ స్కెచ్ లో భాగంగానే మనోడ్ని బాలీవుడ్ క్రిటిక్ తో ఇంటర్యూకి ఒప్పించారు. అంతేకాదు.. సినిమా రిలీజ్ అయ్యేలోపు మరో రెండు నేషనల్ ఛానళ్లకు కూడా పవన్ రాజకీయాలు అండ్ మూవీస్ రీమిక్స్ చేస్తూ ఒక ఇంటర్యూ ఇస్తాడట. అది కూడా ఈరోస్ వారే ఎరేంజ్ చేస్తున్నారట.
మొత్తానికి పవన్ ను విస్తృతంగా మార్కెట్ చేసి.. తమ ప్రొడక్టుపై అత్యధిక లాభాలు పొందాలనే ఈరోస్ వారి ప్లానింగ్ ఉంది చూశారూ.. దీని తస్సారవలా బడ్డూ.. అదిరిపోయిందంతే.