పరభాషలో విడుదలైన సినిమాలో సూపర్ హిట్ అయిన పాటను అదే సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు అదే ట్యూన్ కి పాట రాసి ప్రేక్షకాదరణ పొందడం అంత సాధారణ విషయం కాదు.. అలాంటిది అసాధారణ విషయాన్ని ఆశ్చర్యకరంగా అశేష ప్రేక్షకాదరణ పొందుతుందంటే ఆనందం కాదా.
విషయానికొస్తే మలయాళంలో ఘాన విజయం సాధించిన ప్రేమమ్ సినిమాలో 'మలరే' పాట ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఆ సినిమాను చూసిన యువత ఈ పాటతో ప్రేమలో పడలేదు అంటే అతిశయోక్తే. ట్యూన్ తో పోటీ పడేలా పిక్చరైజేషన్ కూడా వుండడంతో యూ ట్యూబ్ లో ఈ వీడియో సాంగ్ సంచలనం సృష్టించింది.
అయితే ఇప్పుడు ఆ సినిమాను నాగ చైతన్య రీమేక్ చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ క్రమంలో అదే ట్యూన్ కి విడుదల చేసిన సాంగ్ కి తెలుగులో సైతం మంచి ఆదరణ లభిస్తుంది. వారం రోజులలోపే మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. యువ రచయిత శ్రీమణి ఈ ఈ పాటకు సాహిత్యాన్ని అందించాడు.