అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'F2' సంక్రాంతి సీజన్లో విడుదలై ప్రేక్షకుల ఆదరణను చూరగొంది. బాక్స్ ఆఫీస్ వద్ద మూడో వారంలో కూడా కలెక్షన్స్ జోరు కొనసాగిస్తోంది. మూడోవారం చివరకు వస్తున్నా కలెక్షన్స్ లో పెద్దగా డ్రాప్ కనిపించడంలేదు.
20 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా 74.42 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించి టాలీవుడ్లో అల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల టాప్-10 లిస్టులో స్థానం సంపాదించింది. పోటీలో సినిమాలు చెప్పుకోదగ్గవి లేకపోవడంతో 'F2' జోరు ఇప్పట్లో తగ్గేలా లేదని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. ఈ వీకెండ్ లో 'అత్తారింటికి దారిది' కలెక్షన్స్ దాటుతుందని అంచనాలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 20 రోజుల 'F2' కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 21.16 cr
సీడెడ్: 7.95 cr
ఉత్తరాంధ్ర: 9.35 cr
కృష్ణ: 4.80 cr
గుంటూరు: 5.22 cr
ఈస్ట్ : 6.39 cr
వెస్ట్: 3.77 cr
నెల్లూరు: 1.78 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 60.42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 5.10 cr
ఓవర్సీస్: 8.90 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 74.42 cr